రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా, అధికారులకు వినతి పత్రం

హైదరాబాద్ : రైల్వే కాంట్రాక్టు కార్మికులకు బోనస్, జి. ఒ. ప్రకారంగా కనీస వేతనాలు అమలు చేయాలని సికింద్రాబాద్ రైల్వే భవనం వద్ద, తెలంగాణ రైల్వే కాంట్రాక్ట్ క్యాజువల్ & ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

Also Read-

ధర్నా కార్యక్రమానికి జె. వెంకటేష్, మధుసూదన్, వెంకటేష్, రమేష్ బాబు నాయకత్వం వహించారు. అనంతరం PCPO, PCMEకి వినతి పత్రం ఇవ్వడo జరిగింది. వినతి పత్రం పై అధికారులు సానుకులంగా స్సందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X