Hyderabad : Prof. Rabindranath Solomon, Professor of Commerce & Director, EMR&RC BRAOU appointed as Office On Special Duty (OSD) of Dr. B. R. Ambedkar Open University. Professor Solomon currently serving as the Director of EMR & RC and Professor of Commerce at the University. He joined as Assistant Professor of Commerce in 2008 and served in various administrative positions.


Also Read-
BRAOU ఓఎస్‌డిగా ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్
హైదరాబాద్ : డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారిగా (OSD) ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్ నియమితులయ్యారు. ప్రొ.సోలమన్ ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో ఈ.ఎం.ఆర్ & ఆర్.సి డైరెక్టర్ గా, కామర్స్ విభాగ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆయన విశ్వవిద్యాలయంలో 2008వ సంవత్సరంలో కామర్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి, అనేక పాలనా పదవులను నిర్వర్తించారు.
