CONGRATULATIONS : PROF GHANTA CHAKRAPANI APPOINTED AS VICE-CHANCELLOR OF BRAOU

Hyderabad: The Telangana State government on Friday appointed Prof Ghanta Chakrapani as Vice-Chancellor of Dr BR Ambedkar Open University (BRAOU).

Prof. Chakrapani Senior Professor of Sociology Department and served various positions in Dr BRAOU. Earlier, he served as the Telangana State Public Service Commission (TGPSC) first Chairman. Friday evening he assumed charge as Vice-Chancellor.

Also Read-

అంబేద్కర్ వర్సిటీ ఉపకులపతిగా ప్రొ. ఘంటా చక్రపాణి
బాధ్యతలు స్వీకరణ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం డా. బి. ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ప్రొ ఘంటా చక్రపాణిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రొ. చక్రపాణి అంబేద్కర్ విశ్వవిద్యలయం సోషియాలజీ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా, వివిధ పరిపాలనా పదవుల్లో పని చేసి సీనియర్ ప్రొఫెసర్ హోదాల్లో పదవీ విరమణ చేశారు . అంతకుముందు, తెలంగాణ రాష్ట్ర మొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా సేవలు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X