Hyderabad: Dr. B. R. Ambedkar Open University paid rich floral tributes to its Founder Vice-Chancellor Prof .G. Ram Reddy Birth Anniversary at its campus on Monday December 4.
Prof. K. Seeetharama Rao, Vice-Chancellor, BRAOU; Prof. Vaddanam Srinivas, Director, EMR&RC; Prof. Shakeela Khanam; Prof. I. Anand Pawar, Director, CSTD; Dr.Banoth Lal, Dean, Student Services; Dr. L.V.K. Reddy, Director, LSSB; Dr. Bhoju Srinivas, President, SC ST Employees Association; All the Directors, Deans, Heads of Branches, Teaching and Non-Teaching Staff Members, representatives of service associations garlanded the Prof. G. Ram Reddy Portrait and offered rich floral tributes..
అంబేద్కర్ వర్సిటీలో ఆచార్య. జి. రామ్ రెడ్డికి ఘన నివాళి
హైదరాబాద్: విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు ఆచార్య. జి.రామ్ రెడ్డి జయంతి సందర్భంగా డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆచార్య. జి. రామ్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా పుష్ప నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. కే. సీతారామారావు; విద్యార్థి సేవల విభాగం డీన్, డా. బనోత్ లాల్; ప్రొ. షకీలా ఖానమ్; ఈ.ఏం.ఆర్.ఆర్.సి డైరెక్టర్ డా. వడ్డాణం శ్రీనివాస్; సి.యస్. టి. డి. డైరెక్టర్ ప్రొ. ఐ. ఆనంద్ పవార్; విద్యార్ది సేవల విభాగం డైరెక్టర్ డా. ఎల్వీకే రెడ్డి; ఎస్సి ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డా. భోజు శ్రీనివాస్; పలు విభాగాల అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది, సంఘాల ప్రతినిధులు హాజరై ఘనంగా నివాళి అర్పించారు.