Pranay Honor Killing Case : जानें अमृता अब कैसी है? क्या कर रही है? उसका बेटा कैसा है?

हैदराबाद : ताजा नलगोंडा अदालती फैसले के बाद एक बार फिर यह चर्चा का विषय बन गया है कि प्रणय की पत्नी अमृता अब कैसी है? वह क्या कर रही है? उसका बेटा कैसा है? आइये जानते हैं कि इन सवालों का जवाब…

हालाँकि, प्रणय की हत्या के समय अमृता गर्भवती थी। प्रणय की हत्या उस समय हमलावरों ने कर दी जब वह नियमित जांच के लिए अस्पताल जा रही थी। अमृता अपने पति की हत्या के समय 5 महीने की गर्भवती थी। इसके बाद में एक बेटे को जन्म दिया। इसके बाद अमृता सोशल मीडिया इन्फ्लुएंसर बन गईं। इंस्टाग्राम, फेसबुक, ट्विटर और यूट्यूब चैनल शुरू करने वाली अमृता नियमित रूप से अपने जीवन से जुड़ी कई बातें नेटिज़न्स के साथ साझा करती आ रही हैं। वह अपने निजी जीवन, अपने बेटे के साथ बिताए पलों, जीवनशैली और फैशन के रुझानों के बारे में ब्लॉग लिखती हैं। वह अपने सोशल मीडिया चैनलों के माध्यम से कई ब्रांडों का प्रचार करके पैसा कमा रही हैं।

अमृता का बेटा अभी लगभग छह साल का है। खबर है कि वह हैदराबाद शहर में बसी हुई हैं। हालांकि कभी-कभी मिर्यालगुडा यानी ससुराल भी आती-जाती रहती हैं। वह सोशल मीडिया पर इससे संबंधित वीडियो भी साझा करती हैं। यह ज्ञातव्य है कि उसके पिता मारुति राव ने 2020 में आत्महत्या कर ली थी। खबर है कि इसके बाद अपनी मां के पास वापस आ गई है। बताया जा रहा है कि हाल ही में अपने बेटे के लिए आयोजित एक समारोह में उसकी मां ने भी हिस्सा लिया। अमृता अभी प्रणय की हत्या की घटना को भूलने की कोशिश कर रही है। अमृता अपने बेटे में प्रणय को देखकर समय बिता रही है।

Also Read-

అమృత ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుంది? ఆమె కుమారుడు ఎలా ఉన్నాడు?

హైదరాబాద్ : తాజాగా కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కేసు మరోసారి హాట్ టాఫిక్‌గా మారింది. అమృత ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుంది? ఆమె కుమారుడు ఎలా ఉన్నాడు? అనే విషయాలు తెలుసుకుందాం.

అయితే ప్రణయ్ హత్య జరిగే సమయానికి అమృత గర్బిణి. సాధారణ టెస్టుల్లో భాగంగా ఆసుపత్రికి వెళ్లగా టెస్టుల అనంతరం బయటకు వచ్చిన ప్రణయ్‌ను దుండగులు హతమార్చారు. భర్త చనిపోయే నాటికి 5 నెలల గర్భిణిగా ఉన్న అమృతకు ఆ తరువాత బాబు పుట్టాడు. ఆ తర్వాత అమృత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారారు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానెల్స్ ప్రారంభించిన అమృత ఎప్పటికప్పడు తన లైఫ్‌కు సంబంధించిన అనేక విషయాలు నెటిజన్లతో పంచుకుంటుంది. తన వ్యక్తిగత జీవితం, తన కొడుకుతో ఆమె గడిపే క్షణాలు లైఫ్ స్టైల్, ఫ్యాషన్ ట్రెండ్స్‌పై వ్లాగ్స్ చేస్తున్నారు. అనేక బ్రాండ్స్‌ని తన సోషల్ మీడియా ఛానెళ్ల ద్వారా ప్రమోట్ చేసి డబ్బును ఆర్జిస్తున్నారు.

ప్రస్తుతం అమృత కొడుక్కి దాదాపు ఆరేళ్ల వయసు ఉంటుంది. హైదరాబాద్ నగరంలోనే వీరు స్థిరపడగా అప్పుడప్పుడూ మిర్యాలగూడ వెళ్లి వస్తుంటారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటారు. 2020లో తండ్రి మారుతీ రావు సూసైడ్ చేసుకోగా ఆ తర్వాత తల్లితో కలిసిపోయినట్లు తెలిసింది. ఇటీవల కుమారుడికి సంబంధించి ఓ ఫంక్షన్ నిర్వహించగా ఆ కార్యక్రమంలో తల్లి కూడా పాల్గొనట్లు సమాచారం. ఇలా ప్రణయ్ హత్య ఘటనను ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న అమృత తన కుమారుడిలో ప్రణయ్‌ను చూసుకొని కాలం వెల్లదీస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X