Hyderabad:
BREAKING

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర
కొత్తపల్లి మండలంలో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన కరీంనగర్ కార్యకర్తలు
హారతులు పట్టి, నుదుట బొట్టుపెట్టి, స్వాగతం పలికిన ఆడపడుచులు
పాదయాత్రలో భాగంగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న బండి సంజయ్
BREAKING

17వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెదిర క్రాస్ రోడ్ కు చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర
వెదిర క్రాస్ రోడ్ వద్ద బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి నేతలు, కార్యకర్తలు

BREAKING
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కొండన్నపల్లి గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర
కొండన్నపల్లి గ్రామంలో బండి సంజయ్ కి ఘనస్వాగతం పలికిన స్థానిక బీజేపీ శ్రేణులు
కొండన్నపల్లి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించిన బండి సంజయ్
అనంతరం భారీ జన సందోహం నడుమ పాదయాత్రగా ముందుకు కదిలిన బండి సంజయ్
హారతులు పట్టి, నుదుట బొట్టు పెట్టి స్వాగతం పలికిన ఆడపడుచులు
BREAKING

లంచ్ అనంతరం తిరిగి ప్రారంభమైన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెదిర గ్రామంలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
బండి సంజయ్ పాదయాత్రలో నడుస్తున్న వేలాదిగా తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు
బండి సంజయ్ కి భారీ గజమాలతో ఘన స్వాగతం పలికిన వెదిర గ్రామస్తులు

17వ రోజు ప్రారంభమైన బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం, తుర్కాసి నగర్ లోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర
కురిక్యాల్, కొండనపల్లి, వెధిర, కోట్ల నరసింహులు పల్లె, దేశరాజు పల్లి మీదుగా కొత్తపల్లి వరకు సాగనున్న పాదయాత్ర
ఈరోజు మొత్తం 15 కిలోమీటర్ల మేర కొనసాగనున్న బండి సంజయ్ పాదయాత్ర
ఇవాళ కొత్తపల్లి గ్రామ శివారులో బండి సంజయ్ రాత్రి బస
BREAKING

17వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర
గంగాధర మండలంలో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన బిజెపి నేతలు, కార్యకర్తలు
హారతులు పట్టి, స్వాగతం పలికిన ఆడపడుచులు
ప్రజలకు అభివాదం చేస్తూ… పాదయాత్రగా ముందుకు సాగుతున్న బండి సంజయ్
గంగాధర క్రాస్ రోడ్స్ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించిన బండి సంజయ్
BREAKING

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
గంగాధర క్రాస్ రోడ్స్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించిన బండి సంజయ్
అనంతరం సమీపంలో ఉన్న “ఛత్రపతి శివాజీ” విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించిన బండి సంజయ్
BREAKING

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కురిక్యాల గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర
కురిక్యాల గ్రామంలో బండి సంజయ్ కి ఘనస్వాగతం పలికిన స్థానిక బీజేపీ శ్రేణులు
హారతులు పట్టి, నుదుట బొట్టు పెట్టి స్వాగతం పలికిన ఆడపడుచులు
BREAKING

“బండి సంజయ్ పాదయాత్రలో వినతుల వెల్లువ”
ఐదో విడత పాదయాత్రలో భాగంగా… ఇప్పటికే వివిధ వర్గాల ప్రజల నుంచి 2237 వినతి పత్రాలను అందుకున్న బండి సంజయ్
అత్యధికంగా నిరుద్యోగుల నుంచే వినతి పత్రాలు అందుకున్న తెలంగాణ బిజెపి రథసారధి
కేసీఆర్ ప్రభుత్వం నియమించిన ‘బిస్వాల్ కమిటీ’ ఇచ్చిన నివేదికలోని 1.91 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ… బండి సంజయ్ కి వినతి పత్రాలు సమర్పించిన నిరుద్యోగ యువత
కనీసం ‘నిరుద్యోగ భృతి’కి నోచుకోలేదని వినతి పత్రాలు సమర్పించిన పలువురు నిరుద్యోగులు
2018 ఎన్నికలకు ముందు

‘నిరుద్యోగ భృతి’ ఇస్తానని ప్రకటించిన కేసీఆర్… నేటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డ నిరుద్యోగ యువత
పెన్షన్స్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రావడంలేదని బండి సంజయ్ కి వినతి పత్రాలు ఇచ్చిన పలువురు గ్రామస్తులు
కచ్చితంగా వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని… భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చాక, అందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చిన బండి సంజయ్
బూటకపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశాడని మండిపడ్డ బండి సంజయ్
తెలంగాణ సంపాదను దోచుకున్న కేసీఆర్ కు… రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించిన బండి సంజయ్
పేదోళ్ల రాజ్యం తీసుకురావడానికే… పాదయాత్ర చేస్తున్నానని పేర్కొన్న బండి సంజయ్
రజాకార్ల రాజ్యాన్ని బొందపెట్టి, రామరాజ్యాన్ని స్థాపిస్తానని ప్రతినబూనిన కాషాయ దళపతి

“రామ రాజ్య స్థాపన” తన అంతిమ లక్ష్యమని బండి ప్రకటన
బండి సంజయ్, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు & కరీంనగర్ ఎంపీ కామెంట్స్ @ రాత్రి శిబిరం, తుర్కాసి నగర్ గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా:
5వ విడత “ప్రజా సంగ్రామ యాత్ర” ముగింపు సభ రేపు జరుగుతుంది
కరీంనగర్ లోని SRR కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం
బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం
బిజీ షెడ్యూల్ ఉన్నా… ముగింపు సభకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు
‘BRS’ కార్యాలయం పెయింట్ ఆరకముందే… VRS అవుతుంది
కొండగట్టు బాధితులను ఆదుకోరు.. నారాయణపూర్ వెళ్ళరు. ఏ కుటుంబానికి అండగా నిలబడరు
కష్టాలు, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను అస్సలే ఆదుకోరు
కేసీఆర్ & టీమ్ దాదాగిరి, గుండాగిరి చేస్తే… రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదని గుర్తుంచుకోవాలి
బీజేపీ కార్యకర్తల పవర్ ఏంటో మీకు తెలీదు
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని… పోలీసులు కూడా మార్పు కోరుకుంటున్నారు
పైలట్ రోహిత్ రెడ్డి ప్రమేయం ఏంటో త్వరలోనే బయటపడుతుంది
రోహిత్ రెడ్డి చేత ఇంత హడావిడిగా 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
ముఖ్యమంత్రి ఒక బ్లాక్ మెయిలర్
అందరి బండారం బయటపడుతుంది
“బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసు”ను, రీ ఓపెన్ చేసి, విచారణ జరపాలి
ఎవరు కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారో ప్రజలకు అర్థమైంది
ఈ కేసులో విదేశాలకు సంబంధించిన లావాదేవీలు జరిగాయి
కేసు వెనుక ఎవరున్నారు?
హైదరాబాద్ డ్రగ్స్ కేసు ఏమైంది?
ముఖ్యమంత్రి కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కాబట్టే కేసు క్లోజ్ చేశారు
ఇప్పటి వరకు వేసిన సిట్ నివేదికలు ఏమయ్యాయి?
ఆ నివేదికలు ఎందుకు బయట పెట్టడం లేదు
నయీమ్ కేసు ఏమైంది?
‘BRS’ అనేది ఒక వైరస్… ‘బీజేపీ’ అనేది ఒక వ్యాక్సిన్
దేశ ప్రజలారా…మీకు వ్యాక్సిన్ కావాలా..? వైరస్ కావాలా…? మీరే నిర్ణయించుకోండి
