Hyderabad : Dr. B. R. Ambedkar Open University, Hyderabad has declared Ms. V Santhoshi with Admission No. 18110007 qualified in Doctor of Philosophy on “Green Banking in India-A Study of SBI and ICICI Banks” in Faculty of Commerce and Business Management, under the Supervision of Prof. A. Sudhakar, Professor of Commerce (Retd.) BRAOU. The Viva-Voce was conducted on May 19, 2025.
Also Read-
వి సంతోషికి వాణిజ్యంలో పిహెచ్‌డి ప్రదానం
హైదరాబాద్ : డా.బి. ఆర్. అంబేద్కర్ సార్వరత్రిక విశ్వవిద్యాలయం శ్రీమతి.వి.సంతోషి అడ్మిషన్ నంబర్. 18110007కు వాణిజ్యంలో పిహెచ్‌డి ప్రదానం చేస్తున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ఓ ప్రకటనలో తెలిపారు.
శ్రీమతి. వి. సంతోషి విశ్వవిద్యాలయ వాణిజ్య విభాగా విశ్రాంత అధ్యాపకులు ఆచార్యులు ఎ. సుధాకర్ ఆధ్వర్యంలో “భారతదేశంలో గ్రీన్ బ్యాంకింగ్-ఎస్బీఐ మరియు ఐసిఐసిఐ బ్యాంకుల” అధ్యయనం పై చేశారు. శ్రీమతి వి సంతోషి గత నెల మే 19, 2025న తేదిన నిర్వహించిన వైవా-వోస్ పరిక్షలో అర్హత సాధించినట్లు వివరించారు.
