హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వరత్రిక విశ్వవిద్యాలయం శ్రీమతి ఎం. లావణ్యజలికి అడ్మిషన్ నంబర్. 18103004 కు ప్రభుత్వ పాలనలో పిహెచ్.డి ప్రదానం చేస్తున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ఓ ప్రకటనలో తెలిపారు.

శ్రీమతి ఎం. లావణ్యజలికి విశ్వవిద్యాలయ ప్రభుత్వ పాలన విభాగా విశ్రాంత అధ్యాపకులు ఆచార్యులు . సి. వెంకటయ్య ఆధ్వర్యంలో “అణగారిన వర్గాల వ్యవస్థాపక సాధికారత: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని దళిత వ్యవస్థాపకులపై అధ్యయనం” పై చేశారు. శ్రీమతి ఎం. లావణ్యజలికి సెప్టెంబర్ 3, 2025న తేదిన నిర్వహించిన వైవా-వోస్ పరిక్షలో అర్హత సాధించినట్లు వివరించారు.
Also Read-
Ph.D awarded to Ms. M. Lavanyanjali in Public Administration
Hyderabad: Dr. B. R. Ambedkar Open University, Hyderabad has declared Ms. M. Lavanyajali with Admission No. 18103004 qualified in Doctor of Philosophy on “Entrepreneurial Empowerment of Marginalized Groups: A Study on Dalit Entrepreneurs in Ranga Reddy District, Telangana” in the Department of Public Administration, Faculty of Social Sciences, under the Supervision of Prof. C. Venkataiah, Professor of Public Administration (Retd.), BRAOU. The Viva-Voce was conducted on September 3, 2025.
