हैदराबाद में लोग खूब खा रहे हैं बिरयानी, स्विगी ने खोला दिलचस्प बातों का पिटारा

हैदराबाद: देश-विदेश के गणमान्य व्यक्ति जब भी हैदराबाद आते हैं तो बिरयानी खाये बिना नहीं लौटते। बिरयानी बनाम हैदराबाद हो गया। हर कोई हैदराबाद के नाम से याद रखते हैं। हैदराबाद बिरयानी केवल देश ही नहीं बल्कि पूरी दुनिया में काफी लोकप्रिय है। हैदराबाद बिरयानी को कई अंतरराष्ट्रीय संगठनों ने भी मान्यता दी है।

ऐसी बेहद लोकप्रिय हैदराबाद बिरयानी अब नये रिकॉर्ड बना रही है। ऑनलाइन ऑर्डर ने अब तक के पूरे रिकॉर्ड तोड़ दिये हैं। एक बार फिर शहरवासियों द्वारा सबसे अधिक ऑर्डर किया जाने वाला भोजन बन गया है। 2 जुलाई को बिरयानी डे के मौके पर प्रमुख ऑनलाइन फूड डिलीवरी प्लेटफॉर्म स्विगी ने कुछ दिलचस्प बातें बताई हैं।

कहा जा रहा है कि देश में ऑनलाइन बिरयानी ऑर्डर में हैदराबाद पहले स्थान पर है। इससे जुड़ा पूरा डेटा जारी किया। पिछले 6 महीनों में ही शहरवासियों ने 72 लाख बिरयानी ऑर्डर दिए हैं और पिछले 12 महीनों में 150 लाख ऑर्डर रजिस्टर किए गए हैं। इनमें धम बिरयानी के ऑर्डर सबसे ज्यादा हैं। धम बिरयानी के ऑर्डर 9 लाख, बिरयानी राइस के 7.9 लाख और मिनी बिरयानी के 5.2 लाख है। स्विगी का दावा है कि पिछले साल के इसी समय की तुलना में इस बार बिरयानी ऑर्डर में 8.39 फीसदी की बढ़ोतरी देखी गई है।

इसमें प्रांतों के बिरयानी ऑर्डर का विवरण भी सामने आया है। बिरयानी ऑर्डर में जहां कुकटपल्ली पहले स्थान पर है, वहीं माधापुर, बंजारा हिल्स, गच्चीबावली और कोंडापुर इलाके इसके बाद हैं। स्विगी का दावा है कि शहर के लगभग 15,000 रेस्तरां के मेनू में बिरयानी है।

अमीरपेट, कुकटपल्ली, माधापुर, कोत्तापेट, बंजारा हिल्स और दिलसुखनगर इलाकों में रेस्तरां ज्यादातर बिरयानी ऑर्डर करते पाए गए। यह डेटा जनवरी 2023 से 15 जून तक स्विगी में मिले ऑर्डर के मुताबिक जारी किया गया है। स्विगी ऑर्डर में बिरयानी नंबर वन पर है। यह स्पष्ट किया गया है कि देश भर में आने वाले हर पांच ऑर्डर में से एक हैदराबाद बिरयानी है।

ध्यान देने वाली बात यह है कि बिरयानी में कई तरह के प्रकार के होते हैं। धम बिरयानी, फिश बिरयानी, प्रॉन बिरयानी, मटन बिरयानी, चिकन फ्राई पीस बिरयानी जैसे शामिल है। लेकिन इनमें से हैदराबादियों को सबसे ज्यादा पसंद है धम बिरयानी।नए साल और त्योहारों के दौरान बिरयानी के ऑर्डर ज्यादा होते हैं। साथ ही वीकेंड पर भी ज्यादा लोग बिरयानी ऑर्डर कर रहे हैं। (एजेंसियां)

హైదరాబాద్‌లో జనాలు విపరీతంగా బిర్యానీ తింటున్నారు, ఆసక్తికర విషయాలతో కూడిన పెట్టెను స్విగ్గీ తెరిచింది

హైదరాబాద్: హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చే ఆహారం బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్. హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయ సంస్థలు కూడా అనేక గుర్తింపునిచ్చాయి. అంతలా పాపులర్ అయిన హైదరాబాద్ బిర్యానీ ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆన్‌లైన్ ఆర్డర్లల్లో రికార్డులు బద్దలు కొడుతుంది. నగరవాసులు ఎక్కువగా ఆర్డర్ చేస్తున్న ఆహారంగామరోసారి నిలిచింది.

జులై 2న బిర్యానీ దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫాం స్విగ్గీ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దేశంలోనే ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్ తొలి స్థానంలో ఉందని తెలిపింది. దీనికి సంబంధించిన డేటాను విడుదల చేసింది. నగరవాసులు గత 6 నెలల్లో ఏకంగా 72 లక్షల బిర్యానీ ఆర్డర్లు చేయగా గడిచిన 12 నెలల్లో 150 లక్షల ఆర్డర్లు నమోదయ్యాయి. వీటిల్లో ధమ్ బిర్యానీ ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయి. ధమ్ బిర్యానీ ఆర్డర్లు 9 లక్షలు జరగ్గా బిర్యానీ రైస్ 7.9 లక్షలు, మినీ బిర్యానీ 5.2 లక్షల ఆర్డర్లు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ సారి బిర్యానీ ఆర్డర్లలో 8.39 శాతం వృద్ది కనిపించినట్లు స్విగ్గీ పేర్కొంది.

ఇక ప్రాంతాల వారీగా వచ్చిన బిర్యానీ ఆర్డర్ల వివరాలను కూడా బయటపెట్టింది. బిర్యానీ ఆర్డర్లలో కూకట్‌పల్లి తొలి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో మాధాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాలు ఉన్నాయి. నగరంలోని దాదాపు 15 వేల రెస్టారెంట్లు తమ మెనూలో బిర్యానీని అందిస్తున్నట్లు స్విగ్గీ చెప్పుకొచ్చింది. అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మాధాపూర్, కొత్తపేట, బంజారాహిల్స్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లోని రెస్టారెంట్లు ఎక్కువగా బిర్యానీని ఆఫర్ చేస్తున్నట్లు బయటపడింది. జనవరి 2023 నుంచి జున్ 15 వరకు స్విగ్గీలో వచ్చిన ఆర్డర్ల ప్రకారం ఈ డేటాను బయపెట్టారు. స్విగ్గి ఆర్డర్లలో బిర్యానీనే తొలి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రతి ఐదు ఆర్డర్లల్లో కూడా ఒకటి హైదరాబాద్ బిర్యానీ ఉంటున్నట్లు స్పష్టం చేసింది.

అయితే బిర్యానీలో అనేక రకాల ఐటెమ్స్ ఉన్నాయి. ధమ్ బిర్యానీ, పిష్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ప్రై పీస్ బిర్యానీ లాంటివి చాలా ఉన్నాయి. కానీ వీటిల్లో ధమ్ బిర్యానీనే హైదరాబాదీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. న్యూ ఇయర్‌తో పాటు పండుగల సమయంలో బిర్యానీ ఆర్డర్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే వీకెండ్స్‌లలో కూడా బిర్యానీని ఎక్కువమంది ఆర్డర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X