हैदराबाद: ग्रेटर हैदराबाद में लोक प्रशासन आवेदनों की ऑनलाइन प्रविष्टि तेजी से चल रही है। जीएचएमसी के अधिकारियों ने बताया कि सोमवार शाम तक 1 लाख 93 हजार लोक प्रशासन आवेदन ऑनलाइन दर्ज किए जा चुके हैं। उन्होंने बताया कि लोक प्रशासन आवेदनों की ऑनलाइन प्रविष्टि प्रक्रिया 17 जनवरी तक पूरी की जायेगी।
28 दिसंबर से 6 जनवरी तक, सार्वजनिक प्रशासन को पूरे तेलंगाना में लोगों से आवेदन प्राप्त हुए। 24 लाख 74 हजार 325 से अधिक आवेदन प्राप्त हुए हैं। 30 मंडलों में आवेदन प्रवेश कार्यक्रम चल रहा है। 3 हजार 500 डेटा ऑपरेटरों के साथ ऑनलाइन रजिस्ट्रेशन की प्रक्रिया चल रही है. सरकार ने डाटा एंट्री के लिए 17 जनवरी तक की समय सीमा तय की है. अधिकारियों का कहना है कि सभी आवेदनों को ऑनलाइन करने के बाद लाभार्थियों को सूचित कर दिया जाएगा
గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజాపాలన దరఖాస్తుల ఆన్ లైన్ ఎంట్రీ, సోమవారం సాయంత్రం వరకు…
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజాపాలన దరఖాస్తుల ఆన్ లైన్ ఎంట్రీ వేగంగా సాగుతోంది. సోమవారం సాయంత్రం వరకు ఒక లక్ష 93 వేల ప్రజాపాలన అప్లికేషన్లు ఆన్ లైన్ ఎంట్రీ చేసినట్లు జీహెచ్ ఎంసీ అధికారులు చెప్పారు. జనవరి 17 వరకు ప్రజాపాలన దరఖాస్తుల ఆన్ లైన్ ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు.
డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలనుంచి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించింది. గ్రేటర్ వ్యాప్తంగా 24 లక్షల 74 వేల 325 అప్లికేషన్స్ వచ్చాయి. 30 సర్కిల్స్ లో అప్లికేషన్స్ ఎంట్రీ కార్యక్రమం జరుగుతోంది. 3 వేల 500 మంది డేటా ఆపరేటర్లతో ఆన్ లైన్ నమోదు ప్రక్రియ సాగుతోంది. జనవరి 17 వరకు డేటా ఎంట్రీకి ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. దరఖాస్తులన్నీ ఆన్ లైన్ చేసిన తర్వాత లబ్ధిదారులను సమాచారం ఇస్తామంటున్నారు అధికారులు. (ఏజెన్సీలు)