हैदराबाद: अमेरिका के न्यूजर्सी में शनिवार को हुए एक भीषण सड़क हादसे में निजामाबाद जिले के एक छात्र की मौत हो गई। मिली जानकारी के अनुसार, भीमगल मंडल के बड़ाभीमगल गांव के गुर्रपु शकुंतला और सत्यम दंपति की दो बेटियां और एक बेटा है। बेटे शैलेश (21) ने बीटेक पूरा किया और उच्च शिक्षा के लिए पिछले साल न्यू जर्सी गया। शनिवार को जब वह एक कार में सफर कर रहा था, तभी सामने से आ रही एक कार ने उसे टक्कर मार दी।
शैलेश जिस कार में सफर कर रहे थे, उसके पेट्रोल टैंकी में आग लग गई। इसके चलते वह कार में जिंदा जल गया। मृतक के परिजनों को न्यूजर्सी के अधिकारियों ने इसकी सूचना दी। माता-पिता बिलख-बिलख कर रो रहे हैं। परिजनों ने मंत्री वेमुला प्रशांत रेड्डी से शैलेश के शव को भारत लाने का अनुरोध किया।
అమెరికాలో రోడ్డు ప్రమాదం, కారులోనే కాలిపోయిన నిజామాబాద్ విద్యార్థి
హైదరాబాద్: అమెరికాలోని న్యూజెర్సీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వాసి దుర్మరణం చెందాడు. భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ గ్రామానికి చెందిన గుర్రపు శకుంతలసత్యం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. కుమారుడు శైలేష్(21) బీటెక్ పూర్తిచేసి ఉన్నత విద్య కోసం గతేడాది న్యూజెర్సీకి వెళ్లాడు. శనివారం అతడు కారులో వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొన్నది.
శైలేష్ ప్రయాణిస్తున్న కారు పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగడంతో అతడు మంటల్లో కాలిపోయి మృతి చెందాడు. ఈ సమాచారాన్ని న్యూజెర్సీ అధికారులు మృతుని కుటుంబ సభ్యులు తెలియజేశారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శైలేష్ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించాలని బంధువులు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి విన్నవించారు. (ఏజెన్సీలు)