हैदराबाद: सुप्रीम कोर्ट ने बीआरएस एमएलसी कल्वाकुंट्ला कविता की जमानत याचिका पर सुनवाई टाल दी है। सीबीआई अधिकारियों ने कविता की जमानत याचिका पर जवाब दाखिल किया है और ईडी को शुक्रवार से पहले जवाब दाखिल करने के लिए 23 तारीख तक का समय दिया गया है। यह स्पष्ट किया गया है कि जमानत याचिका पर अगले 27 अगस्त को सुनवाई होगी।
हालाँकि, कविता ने पहले जमानत देने के लिए दिल्ली उच्च न्यायालय का दरवाजा खटखटाया, लेकिन अदालत ने इनकार कर दिया। कविता ने इसे चुनौती देते हुए सुप्रीम कोर्ट का दरवाजा खटखटाया। सुप्रीम कोर्ट ने ईडी को काउंटर दाखिल करने का आदेश दिया है जिस पर आज सुनवाई हुई। यह ज्ञात है कि कविता को दिल्ली शराब घोटाला मामले में 16 मार्च को हैदराबाद में प्रवर्तन निदेशालय (ईडी) के अधिकारियों ने गिरफ्तार किया। कोर्ट के आदेश पर उन्हें सीधे दिल्ली की तिहाड़ जेल में शिफ्ट कर दिया गया।
संबंधित खबर-
ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశ
హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్‌కు సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేయగా శుక్రవారం లోపు కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి 23వ తేదీ వరకూ సమయం ఇచ్చింది. వచ్చే మంగళవారం (ఆగస్టు 27) బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.
కాగా, ముందుగా బెయిల్ ఇవ్వాలని కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఆ కోర్టు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గత మార్చి 16న కవితను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో నేరుగా ఢిల్లీలోని తీహార్ జైలుకు ఆమెను తరలించారు. (ఏజెన్సీలు)