विधायक राजा सिंह का इस्तीफा मंजूर, समर्थकों से की अहम अपील

हैदराबाद: पार्टी आलाकमान ने शुक्रवार को गोशामहल से विधायक राजा सिंह का इस्तीफा स्वीकार कर लिया। भाजपा के राष्ट्रीय महासचिव अरुण सिंह ने एक बयान जारी कर कहा कि राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा के आदेश पर राजा सिंह का इस्तीफा स्वीकार कर लिया गया है और यह फैसला तुरंत प्रभाव से लागू होगा।

इसी क्रम में राजा सिंह ने इस्तीफा स्वीकार किए जाने पर प्रतिक्रिया दी। इस संबंध में एक वीडियो जारी किया। राजा सिंह ने घोषणा की, “मैं 11 साल से भाजपा में हूँ। पार्टी ने मुझे तीन बार टिकट दिया और मुझ पर विश्वास किया। मैं उन सभी का धन्यवाद करता हूँ जिन्होंने इतने दिनों तक मेरा साथ दिया। मैं अपनी अंतिम सांस तक हिंदुत्व, सनातन धर्म और राष्ट्रवाद के लिए काम करता रहूँगा।”

हालांकि, इस संदर्भ में, राजा सिंह ने उन खबरों पर भी प्रतिक्रिया दी कि वे कांग्रेस और बीआरएस में शामिल होने जा रहे हैं। इस पर एक और वीडियो जारी किया गया। उन्होंने कहा, “कार्यकर्ताओं को इस्तीफा स्वीकार होने की चिंता नहीं करनी चाहिए। आलाकमान ने मेरे इस्तीफे के कारणों की ठीक प्रकार से जाँच नहीं की। मैं कार्यकर्ताओं की राय को दिल्ली तक नहीं ले जा सका। राजा सिंह ने घोषणा की, “मैंने अभी यह तय नहीं किया है कि किस पार्टी में शामिल होना है। मैं जल्द ही कार्यकर्ताओं के साथ चर्चा करूंगा और निर्णय लूंगा।”

Also Read-

ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా ఆమోదిం, అభిమానులకు కీలక విజ్ఞప్తి

హైదరాబాద్ : గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను శుక్రవారం ఆ పార్టీ అధిష్టానం ఆమోదించింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు రాజాసింగ్‌ రాజీనామాను ఆమోదించామని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ప్రకటన విడుదల చేశారు.

రాజీనామా ఆమోదంపై రాజాసింగ్ స్పందించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. 11 ఏళ్లుగా బీజేపీలో కొనసాగాను. నన్ను నమ్మి పార్టీ మూడుసార్లు టికెట్ ఇచ్చింది. ఇన్ని రోజులు నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకూ హిందూత్వం, సనాతనధర్మం, జాతీయ వాదం కోసం పనిచేస్తా’ అని రాజాసింగ్ ప్రకటన చేశారు.

అయితే ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలపైనా రాజాసింగ్ స్పందించారు. దీనిపై మరో వీడియో రిలీజ్ చేశారు. ‘రాజీనామా ఆమోదంపై కార్యకర్తలు బాధపడొద్దు. నా రాజీనామా కారణాలను అధిష్ఠానం పరిశీలించలేదు. కార్యకర్తల అభిప్రాయాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేకపోయాను. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో చేరుతానని ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకోలేదు. త్వరలో కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా’ అని రాజాసింగ్‌ ప్రకటించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X