MIDHANI
हैदराबाद: शहर के लोगों के लिए एक और पुल उपलब्ध हो गया है। मंत्री केटीआर ने शहर में यातायात समस्याओं को दूर करने के तहत इंदिरा पार्क से वीएसटी तक 450 करोड़ रुपये की लागत से निर्मित स्टील ब्रिज का उद्घाटन किया। इस कार्यक्रम में मंत्री तलसानी श्रीनिवास यादव, महमूद अली, सांसद के. केशवराव, जीएचएमसी मेयर विजया लक्ष्मी और विधायक मुठा गोपाल ने हिस्सा लिया।
MIDHANI
स्टील ब्रिज के खुलने से चार जंक्शनों पर ट्रैफिक की समस्या दूर हो जायेगी। इंदिरापार्क, अशोकनगर, आरटीसी क्रॉस रोड पर बिना किसी ट्रैफिक समस्या के बागलिंगमपल्ली वीएसटी जंक्शन तक आसानी से पहुंचा जा सकता है। आरटीसी चौराहे पर ट्रैफिक जाम कम हो जाएगा। उस्मानिया विश्वविद्यालय और हिंदी महाविद्यालय तक पहुँचने के लिए यात्रा का समय कम हो जाएगा। यह पहले से ही ज्ञात है कि इस पुल का नाम पूर्व गृह मंत्री नायनी नरसिम्हा रेड्डी के नाम पर रखा गया है।
గ్రేటర్ హైదరాబాద్‌లో స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్: హైదరాబాద్ ప్రజలకు మరో బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించడంలో భాగంగా ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎంపీ కే.కేశవరావు, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే ముఠ గోపాల్ పాల్గొన్నారు.
MIDHANI
స్టీల్ బ్రిడ్జి ప్రారంభంతో నాలుగు జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఇందిరాపార్క్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్లో ట్రాఫిక్ సమస్య లేకుండా బాగ్‌లింగంపల్లి వీఎస్టీ జంక్షన్‌కు సులభంగా చేరుకోవచ్చు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గిపోనుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గిపోతుంది. ఇప్పటికే ఈ బ్రిడ్జికి మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పేరు పెట్టిన విషయం తెలిసిందే.