హైదరాబాద్ : హార్ట్ ఫుల్ నేస్, శ్రీ రామ చంద్ర మిషన్, సాంస్కృతిక శాఖ ల సంయుక్త అధ్వర్యంలో హనుమకొండ ఆర్ట్స్ కాలేజి గ్రౌండ్ లో నేటి నుండి నిర్వహిస్తున్న యోగా శిక్షణా తరగతులు.
యోగా శిక్షణా ప్రాంగణాన్ని పరిశీలించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, కాకతీయ యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ తాటికొండ రమేష్, ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బన్న అయిలయ్య తదితరులు.
హనుమకొండ కు విచ్చేసిన శ్రీ రామ చంద్ర మిషన్ దాజీ ని ఘనంగా ఆహ్వానించి, సత్కరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.