हैदराबाद : मौसम विभाग ने भारत के लोगों को खुशखबरी दी है। आईएमडी का अनुमान है कि गर्मियों के बाद दक्षिण-पश्चिम मानसून 31 मई को केरल पहुंचेगा। लेकिन यह मानसून आमतौर पर 1 जून या पहले सप्ताह में भारत में प्रवेश करता है। आईएमडी जनरल मृत्युंजय ने यह जानकारी दी।
साथ ही मृत्युंजय ने स्पष्ट किया कि एक दिन पहले आना पहले आने की तारीख नहीं बल्कि यह सामान्य तारीख है। इससे किसानों में खुशी छा गई। इस वर्ष मानसून की वापसी के दौरान अपेक्षित वर्षा की कमी के कारण तालाब और नदियाँ पहले ही पूरी तरह सूख चुकी हैं। तमिलनाडु और बेंगलुरु में भी पानी का गंभीर संकट का सामना करना पड़ा है।
आईएमडी का यह कहना है कि खुशी की बात है कि मानसून सही समय पर आ रहा है। क्योंकि जून और जुलाई का महीना भारत के कृषि क्षेत्र के लिए बहुत महत्वपूर्ण होता है। किसान और कृषि इस महीने में होने वाली बारिश पर बहुत अधिक निर्भर होता हैं। मौसम विभाग के पूर्वानुमान के मुताबिक इस साल सामान्य से ज्यादा बारिश होगी।
నైరుతి రుతుపవనాలపై చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ
హైదరాబాద్ : భారత దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. వేసవి అనంతరం నైరుతి రుతుపవనాలు మే 31న కేరళను తాకనున్నట్లు ఐపీండీ అంచనా వేసింది. అయితే ఈ రుతుపవనాలు సాధరణంగా భారత్ లోకి జూన్ 1 లేదా మొదటి వారంలో వస్తుంటాయని. ఐఎమ్‌డీ జనరల్ మృత్యుంజయ్ తెలిపారు.
అయితే ఒక్క రోజు ముందుగా రావడం ముందస్తేం కాదని సాధారణ తేదీనే అని ఆయన స్పష్టం చేశారు. దీంతో రైతుల్లో ఆనందం మొదలైంది. రుతుపవనాల తిరోగమనం సమయంలో ఆశించి స్థాయి వర్షాలు కురవకపోవడం వల్ల ఈ సంవత్సరం ఇప్పటికే చెరువులు, నదులు పూర్తి స్థాయిలో ఎండిపోయి ఉన్నాయి. తమిళనాడు, బెంగళూరు ప్రాంతాల్లో నీటి కరువు కూడా ఏర్పడింది.
ఈ క్రమంలో రుతుపవనాలు సరైన సమయంలో వస్తున్నాయని ఐఎండీ తెలపడం ఆనందం కలిగించే విషయం. ఎందుకంటే భారత దేశ వ్యవసాయ రంగానికి జూన్, జూలై నెలలు అత్యంత కీలకం. ఈ నెలలో కురిసే వర్సాలపైనే రైతులు, వ్యవసాయం అధికంగా ఆధారపడి ఉంటుంది. కాగా వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయని తెలుస్తుంది. (ఏజెన్సీలు)