मौसम विभाग ने दी हैदराबादवासियों के लिए अच्छी खबर, जानें खास जानकारी

हैदराबाद: कुछ दिनों से तेलंगाना के साथ हैदराबाद में भारी बारिश हो रही है। ऐसे समय में मौसम विभाग ने हैदराबाद शहर के निवासियों को राहत भरी खबर दी है। तेलंगाना में अब तक न रात और न दिन जमकर बारिश हो रही है। दो दिन और बारिश होने की संभावना है। अब मौसम विभाग ने शहरवासियों के लिए बारिश को लेकर एक अच्छी खबर सुनाई है।

मौसम विभाग का अनुमान है कि आने वाले दो हफ्तों में बारिश में कमी आएगी। हालांकि तेलंगाना के विभिन्न जिलों में 10 सितंबर से दो दिन तक बारिश की उम्मीद है। साथ ही 12 सितंबर के बाद बारिश की कोई चेतावनी नहीं है। हैदराबाद में पिछले कुछ दिनों से भारी बारिश हो रही है और मौसम विभाग ने आने वाले सप्ताह में हल्की से मध्यम बारिश की भविष्यवाणी की है।

मौसम विभाग ने हैदराबाद के लिए बारिश की कोई चेतावनी जारी नहीं की है। दूसरी ओर सितंबर को आईएमडी ने पूरे तेलंगाना में बारिश का विवरण जारी किया है। सोमवार को मुलुगु जिले में सबसे अधिक 51.3 मिमी बारिश दर्ज की गई, जबकि हैदराबाद में बंडलगुडा में सबसे अधिक 1 मिमी बारिश दर्ज हुई है। इस समय दक्षिण-पश्चिम मानसून के दौरान तेलंगाना में 896.8 मिमी औसत वर्षा दर्ज की गई है, जो सामान्य वर्षा 631.5 मिमी से 42 प्रतिशत अधिक है।

आईएमडी ने कहा कि हैदराबाद में सामान्य बारिश 508.8 मिमी के मुकाबले 703.4 मिमी दर्ज की गई, जो 38 प्रतिशत अधिक है। हैदराबाद के नामपल्ली में भारी बारिश दर्ज की गई। यहां सामान्य वर्षा 501.8 मिमी के मुकाबले 809.6 मिमी दर्ज की गई। यह 61 फीसदी ज्यादा है। हालांकि आईएमडी हैदराबाद का पूर्वानुमान इस सप्ताह भारी बारिश से राहत का संकेत दिया है, लेकिन वर्तमान दक्षिण-पश्चिम मानसून के दौरान तेलंगाना में अधिक बारिश होने की संभावना है। सितंबर के अंत में मानसून समाप्त हो जाएगा।

హైదరాబాదీలకు గుడ్ న్యూస్

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా వర్షాలతో సతమతమవుతున్నా హైదరాబాద్ సిటీ వాసులకు స్పల్ప ఊరట కాలు బయట పెడదామంటే వర్షం రాత్రి లేదు పగల్లేదు ఆకాషానికి చిల్లు పడిందా అన్న ట్లు వర్షాలు ఎక్కడ చూసిన నీళ్లే కాలనీ చెరువులను తలపించాయి. ఇదీ నిన్నటి వరకు హైదరాబాద్ నగర పరిస్థితి అయితే నగరవాసులకు వాతావరణ శాఖ ఊరట కలిగించే న్యూస్ చెబుతోంది.

రాబోయే వారం రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణలో వివిధ జిల్లాల్లో మంగళవారం (సెప్టెంబర్ 10) నుంచి మరో రెండు రోజులు వర్షాలు ఉన్నప్పటికీ సెప్టెంబర్ 12 తర్వాత వర్షాలు ఉన్నట్లు హెచ్చరికలు లేవు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తుండగా రాబోయే వారంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఎలాంటి వర్షపాత హెచ్చరికలు జారీ చేయలేదు. మరోవైపు సోమవారం ( సెప్టెంబర్ 10) న తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వర్షపాతం నమోదు వివరాలను వెల్లడించింది ఐఎండీ సోమవారం ములుగు జిల్లాలో అత్యధి కంగా 51.3 మి.మీ వర్షపాతం నమోదు కాగా హైదరాబాద్‌లో అత్యధికంగా బండ్లగూడలో 1 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రస్తుత నైరుతి రుతుపవనాల సమయంలో తెలంగాణలో సగటు వర్షపాతం 896.8 మిమీ నమోదైంది అయితే సాధారణ వర్షపాతం 631.5 మిమీతో పోలిస్తే 42 శాతం ఎక్కువ.

హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం 508.8 మిల్లీమీటర్లకుగానూ 703.4 మిల్లీమీటర్లు నమోదైంది ఇది 38 శాతం అధికం అని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్‌లోని నాంపల్లిలో అధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 501.8 మిమీతో పోలిస్తే 809.6 మిల్లీమీటర్లు నమోదైంది. ఇది 61 శాతం ఎక్కువ. IMD హైదరాబాద్ సూచన ఈ వారం భారీ వర్షాల నుంచి ఉపశమనం పొందవచ్చని సూచించినప్పటికీ, ప్రస్తుత నైరుతి రుతుపవనాల సమయంలో తెలంగాణలో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెలాఖరులో ఈ రుతుపవనాలు ముగుస్తాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X