हैदराबाद : तेलंगाना कांग्रेस मामलों के प्रभारी माणिक राव ठाकरे ने स्पष्ट कर दिया है कि राज्य में कांग्रेस पार्टी मजबूत है और उसे किसी के साथ गठबंधन की जरूरत नहीं है। उन्होंने कहा कि कांग्रेस और बीआरएस के गठबंधन की कहीं चर्चा नहीं हुई।
उन्होंने आलोचना की कि बीआरएस विफलताओं पर पर्दा डालने के लिए नया नाटक कर रही है। उन्होंने कहा कि राज्य में असफल होने पर ही वे पड़ोसी राज्यों में प्रतिस्पर्धा करने का विचार लेकर आएंगे।
माणिक राव ठाकरे ने कहा कि बीआरएस ने तेलंगाना की जनता से किया गया एक भी वादा पूरा नहीं किया है। उन्होंने कहा कि झूठे वादों की सरकार को सबक सिखाने के लिए कांग्रेस जनता का साथ रहेगी। माणिक राव ठाकरे ने नेताओं और आम लोगों से हाथ से हाथ जोड़ो यात्रा को व्यापक रूप से सफल बनाने का आग्रह किया।
हाथ से हाथ जोड़ो कार्यक्रम 6 फरवरी को शुरू होगा। भद्राचलम में विशाल जनसभा आयोजित कर हाथ से हाथ जोड़ो कार्यक्रम की शुरुआत करने का निर्णय लिया।
తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది, బీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రశ్నే లేదు
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఎవరితో పొత్తు తమకు అవసరం లేదని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుపై ఎక్కడా కూడా చర్చ జరగలేదని ఆయన అన్నారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ కొత్త నాటకం ఆడుతుందని విమర్శించారు. రాష్ట్రంలో వైఫల్యం చెందితేనే పక్క రాష్ట్రాల్లో పోటీ చేయాలనే ఆలోచనలు వస్తాయన్నారు.
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా బీఆర్ఎస్ నెరవేర్చలేదని మాణిక్ రావ్ ఠాక్రే చెప్పారు. అబద్ధపు వాగ్దానాలను ఎండగట్టేందుకు ప్రజలకు కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందని తెలిపారు. హాత్ సే హాత్ జోడో యాత్రను పెద్దఎత్తున విజయవంతం చేయాలని నాయకులను, ప్రజలను మాణిక్ రావ్ ఠాక్రే కోరారు.
హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న ప్రారంభించనున్నారు. భద్రాచలంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధిష్టానం నిర్ణయించింది. (Agencies)