జూన్ రెండో తారీఖున 200 థియేటర్లలో పెద్ద ఎత్తున రిలీజ్ అయ్యి సందడితో మూడువారాల ఆడింది. రగడ్ లాంటివారు పాజిటివ్ రివ్యూలతో జనాల్లో యమక్రేజ్ సంపాదించింది. ప్యూర్ తెలంగాణ కథగా సింగరేణి నేపథ్యంలో “పరేషాన్” తెలంగాణ రీజీనల్ ఫిల్మ్, వరల్డ్ సినిమాగ రూపక్ రోనాల్డ్ సన్ దర్శకుడు అందించగా, గాంధారి ఖిల్లా కత్తవా, సౌ సారా యూత్ స్థానికజీవితం అన్ని పాటలు రాసిన అక్కల చంద్రమౌళి పేరు వచ్చింది.
దగ్గుబాటి రానా, స్పిరిట్ మీడియాతో ప్రజెంట్ చేయగా ఒక్కసారిగా సినిమా వర్గాల్లో ఫిల్మ్ మీద అంచనాలు పెరిగాయి. ఆయన చేసిన సమోసా లొల్లి వీడియో జనాలకు కిక్కు ఇచ్చింది. సినిమా రిలీజ్ అయ్యాక మంచి కలెక్షన్స్ తెలంగాణ మరియు ఓవర్ సీస్ అంతటా వసూలు చేసింది. పబ్లిక్ డిమాండ్ మంచి పేరు రావడంతో ఓటిటి సుమారు మూడు కోట్లు అమ్ముడుపోయిందని సినీవర్గాల సమాచారం.
మసూద హిట్ అందుకున్న తీరువీర్, సింగరేణిలో పనిచేసే ఉద్యోగి కొడుకులాగ నటించారు. పైసల కోసం దోస్తులతోటి లొల్లి పరేషాన్ అయితడు. ఇంక శిరీష్ తో ప్రేమలో పడి, చిక్కుల్లో ఇరుక్కుంటాడు. అట్లా సినిమా పరేషాన్ల పంచాయితీ ఉంటుంది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే చూడవలసిందే.
చౌరస్తా బ్యాండ్ పేరుతో యశ్వంత్ నాగ్ అందరికి పరిచయం మంచి హిట్ పాటలు ఇవ్వగా సోని బెస్ట్ మ్యూజిక్ పరేషాన్ క్రెడిట్ సొంతం చేసుకుంది, పావని, బన్నీ, క్రిష్ణ, ఇందులో నటించారు. సినిమా కోసం అనేక ఓటిటి ప్లాట్ ఫాం పోటిపడగ సోనిలైవ్ రైట్స్ చేజిక్కించుకుంది.
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం పొట్టచెక్కలయ్యేలా కుటుంబమంతా కూర్చుని హాయిగా చూసుకొని పరేషాన్ మీ అందరిని పరేషాన్ జేయ్యనికే ఆగస్టు 4వ తేదీన ఆన్ లైన్ స్ట్రీమింగ్ విడుదల అవుతుందని వాల్తేరు ప్రొడక్షన్ సంస్థ ఇటీవల ప్రెస్ రీలీజ్ చేశారు. ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి పరేషాన్ రెడీ అయ్యింది.