हैदराबाद : शहर में एक बार फिर गोलीबारी से हड़कंप मच गया है। कुछ हमलावरों ने सोची-समझी योजना के तहत कोठी में SBI ऑफिस के पास गोलीबारी की। सुबह 7 बजे ATM में पैसे जमा करने आए रशीद नामक व्यक्ति पर गोलीबारी की और 6 लाख रुपये कैश लेकर भाग गए।

गोलीबारी में रशीद के पैर में गोली लगी और उसे इलाज के लिए उस्मानिया अस्पताल ले जाया गया। फिलहाल, सुल्तान बाज़ार पुलिस आरोपियों को गिरफ्तार करने के लिए मुहिम तेज कर दी है। पुलिस एसबीआई ऑफिस के पास लगे CCTV फुटेज की अच्छी तरह से जांच कर रही है।

Also Read-
ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన వ్యక్తిపై కాల్పులు…
హైదరాబాద్ : మహా నగరంలో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. కోఠిలోని ఎస్బీఐ కార్యాలయం వద్ద కొంతమంది దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం కాల్పులకు తెగబడ్డారు. ఉదయం 7 గంటల ప్రాతంలో ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రిషద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి ఏకంగా రూ.6 లక్షల నగదుతో ఉడాయించారు.


ఈ దాడిలో రిషద్ కాలికి బుల్లెట్ గాయం కావడంతో అతడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితులను పట్టుకునేందుకు సుల్తాన్ బజార్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ మేరకు ఎస్బీఐ కార్యాలయం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. (ఏజెన్సీలు)
