पत्नी और बेटे की हत्या के बाद व्यक्ति ने की आत्महत्या, मौके से भागा बड़ा बेटा

हैदराबाद: शहर के बीचोबीच एक सनसनीखेज घटना घटी है। बेगम बाजार में दोहरे हत्याकांड से हड़कंप मच गया है। पुलिस ने सिराज का परिवार कुछ साल पहले जीविका के लिए उत्तर प्रदेश से हैदराबाद आया था।

इसी सिलसिले में सिराज ने शुक्रवार को सुबह अपनी पत्नी की चाकू से गला रेतकर हत्या कर दी। इसके बाद उसने अपने छोटे बेटे की गला घोंटकर हत्या कर दी। सबसे बड़ा बेटा, जिसने दोनों हत्याएं देखी थीं, डर के मारे घटनास्थल से भाग गया।

दोहरे हत्याकांड के बाद सिराज ने सुसाइड नोट लिखकर फांसी लगाकर आत्महत्या कर ली। स्थानीय लोगों से मिली सूचना के आधार पर पुलिस और सुराग टीम घटनास्थल पर पहुंच गई है और साक्ष्य एकत्र कर रही है। पुलिस मामला दर्ज कर जांच शुरू कर दी है।

Also Read-

భార్య, కుమారుడిని చంపి వ్యక్తి సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని బలవన్మరణం

హైదరాబాద్ : నగరంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. బేగంబజార్‌ లో జంట హత్యలు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నుంచి సిరాజ్ కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది.

ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున భార్యను సిరాజ్ కత్తితో గొంతు కోసి హతమార్చాడు. అనంతరం చిన్న కుమారుడిని గొంతునులిమి ప్రాణాలు తీశాడు. ఆ రెండు హత్యలను కళ్లారా చూసిన పెద్ద కుమారుడు భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు.

జంట హత్యల తరువాత సిరాజ్ సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని బలవన్మరాణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X