हैदराबाद : दिल्ली पुलिस क्राइम ब्रांच और बिहार पुलिस ने संयुक्त अभियान में दिल्ली के रोहिणी में बिहार के चार मोस्ट वांटेड राउडी शीटरों को मुठभेड़ में मार गिराया है।
पुलिस ने बताया कि बुधवार की देर रात में करीब 2.20 बजे, बहादुर शाह मार्ग पर दिल्ली पुलिस क्राइम ब्रांच और बिहार पुलिस की चार बदमाशों के साथ मुठभेड़ हुई। इस दौरान मुठभेड़ में चारों बदमाश मारे गए। चारों आरोपियों को रोहिणी के डॉ. बीएसए हॉस्पिटल ले जाया गया।
पुलिस ने अनुसार, एनकाउंटर में बिहार के रंजन पाठक (25), बिमलेश महतो (25), मनीष पाठक (33) और अमन ठाकुर (21) मारे गए हैं। रंजन पाठक, बिमलेश महतो और मनीष पाठक सीतामढ़ी, बिहार के रहने वाले थे और अमन ठाकुर करवाल नगर, दिल्ली का रहने वाला था।
Also Read-
ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్
హైదరాబాద్ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో బిహార్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. హాతుల్లో గ్యాంగ్ లీడర్ రంజన్ పాఠక్ సైతం ఉన్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. ఈ రోజు తెల్లవారుజామున ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌తోపాటు బిహార్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
ఇక ఈ గ్యాంగ్‌స్టర్ల ముఠా కదలికపై న్యూఢిల్లీలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఆ క్రమంలో ఈ ఎన్‌కౌంట్ చోటు చేసుకుంది. మరణించిన గ్యాంగ్‌స్టర్లు రంజన్ పాఠక్, బిమ్లేష్ మహతో, మనీష్ పాఠక్, అమన్ ఠాకూర్‌గా గుర్తించారు. ఈ నలుగురిలో ముగ్గురు బిహార్‌లోని సీతామర్హికి చెందిన వారని కాగా. ఒకరు మాత్రం ఢిల్లీకి చెందిన వారు. ఈ నలుగురిపై బిహార్‌లోని అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మోస్ట్ వాటెండ్ జాబితాలో ఉన్న వీరంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. సిగ్మా అండ్ కంపెనీ పేరుతో ఈ ముఠా అరాచకాలు సృష్టిస్తోంది. ఈ ముఠాకు రంజన్ పాఠక్ నేతృత్వం వహిస్తున్నాడు. (ఏజెన్సీలు)
