5 दिसंबर को महाराष्ट्र के नये मुख्यमंत्री लेंगे शपद, नाम पर है अब भी सस्पेंस, इस फार्मूले पर होगा सत्ता का बंटवारा

हैदराबाद/मुंबई : महाराष्ट्र के नये मुख्यमंत्री गुरुवार को शपथ लेंगे। हालांकि, नये मुख्यमंत्री कौन होगा इस पर अब भी सस्पेंस बना हुआ है। इसी बीच महाराष्ट्र में आज भारतीय जनता पार्टी विधायक दल की महत्वपूर्ण बैठक हो रही है। इसी बैठक में भाजपा अपने विधायक दल के नेता का चुनाव करेगी।

मीडिया में प्रसारित और प्रकाशित खबरों में बताया गया कि मंत्री पद के बंटवारे के लिए एक फॉर्मूला तैयार हो गया है। सत्ता का बंटवारा 6-1 के फॉर्मूले पर आधारित होगा यानी पार्टी के हर छह विधायकों पर एक मंत्री पद दिया जाएगा। इस फॉर्मूले के तहत 132 सीटें जीतने वाली भाजपा के पास सबसे ज्यादा मंत्री पद होंगे। इसके दो सहयोगी दलों- एकनाथ शिंदे की शिवसेना और अजित पवार की राष्ट्रवादी कांग्रेस पार्टी के गुट के लिए भी यह फायदे का सौदा है। संख्या के हिसाब से भाजपा को 20 से 22 मंत्री पद मिल सकते हैं। एकनाथ शिंदे की पार्टी को 12 और एनसीपी के अजित पवार गुट को 9 से 10 मंत्री पद दिए जा सकते हैं।

नई सरकार पांच दिसंबर को दक्षिण मुंबई के आजाद मैदान में शपथ लेगी। भाजपा नेता देवेंद्र फडणवीस को मुख्यमंत्री पद का प्रबल दावेदार माना जा रहा है। फिर भी महायुति ने अभी तक किसी नाम की घोषणा नहीं की है। विधायक दल का नेता तय किया जाएगा और वह नेता अगले दिन महाराष्ट्र के मुख्यमंत्री के रूप में शपथ लेगा। यदि सर्वसम्मति होगी तो केवल एक ही प्रस्ताव आगे रखा जाएगा।

कुल मिलाकर महाराष्ट्र में मुख्यमंत्री को लेकर जारी सस्पेंस पर आज विराम लग सकता है। महाराष्ट्र विधानसभा चुनाव 20 नवंबर को हुए थे। इसमें ‘महायुति’ ने 288 विधानसभा सीट में से 230 सीट पर जीत दर्ज की है। भाजपा ने 132 सीट पर जीत हासिल की, जबकि कार्यवाहक मुख्यमंत्री एकनाथ शिंदे की शिवसेना को 57 और अजित पवार की राष्ट्रवादी कांग्रेस पार्टी (राकांपा) को 41 सीट मिली हैं।

Also Read-

డిసెంబర్ 5న మహారాష్ట్ర సీఎం ప్రమాణం

హైదరాబాద్ : ముంబైలోని ఆజాద్ మైదాన్​లో మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు గురువారం ప్రమాణం చేయనున్నారు. అయితే, వాళ్లు ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు. మహాయూతి ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు ఒక రోజే గడువు ఉన్నప్పటికీ.. సీఎం, డిప్యూటీ సీఎంలపై సస్పెన్స్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు బీజేపీ, శివసేన, ఎన్సీపీ కీలక నేతలు భేటీ కాలేదు. వర్చువల్ ​గానే సమావేశం అవుతున్నారే తప్ప.. కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించలేదు.

మంగళవారం బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ముంబైలో ఉంటే శివసేన చీఫ్ ఏక్​నాథ్ షిండే థానేలో ఉన్నారు. ఇక ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ఏమో అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. మూడు పార్టీల.. ముగ్గురు నేతలు వేర్వేరు చోట్ల ఉండటంతో అసలేం జరుగుతుందో తెలియక కేడర్ అయోమయంలో పడింది. కాగా, సీఎం పదవి కోసం షిండే పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. సీఎం ఎవరనేది బీజేపీ నిర్ణయిస్తదంటూనే.. ఆ సీటు వదులుకునేందుకు ఇష్టపడట్లేదని సమాచారం.

బుధవారం ఉదయం 10 గంటలకు విధాన్ భవన్​లో బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి ఆ పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం బీజేపీ, శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేలు భేటీ అయి సీఎంను ఎన్నుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం కూటమి నేతలు గవర్నర్​తో భేటీ అయి ఎమ్మెల్యేల బలాన్ని తెలియజేసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరనున్నారు.

సీఎం పదవి వదులుకునేందుకు ఏక్‌‌నాథ్‌‌ షిండే సుముఖంగా లేనట్లు శివసేన వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను ముందుండి నడిపింది ఏక్​నాథ్ షిండే అని, ఢిల్లీ అధిష్టానం ఆయన్ను గౌరవించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యానికి శివసేన కారణం కాదని అంటున్నాయి. ‘‘శివసేనకు ఎవరు ప్రాతినిథ్యం వహిస్తున్నారో మా నేత ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయన స్థాయిని కాపాడాలో లేదో ఢిల్లీ నిర్ణయించుకోవాలి. మహాయూతి కూటమిలో విభేదాల్లేవు’’అని శివసేన వర్గీయులు అంటున్నారు. కూటమిలో ఉండాలో వద్దో బుధవారం షిండే నిర్ణయిస్తారని సేన లీడర్ సంజయ్ సిరాసత్ కామెంట్ చేశారు.

ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ఢిల్లీకి వెళ్లారు. డిప్యూటీ సీఎం పదవితో ఆయన హ్యాపీగానే ఉన్నప్పటికీ.. ఎక్కువ మొత్తంలో తమకు మంత్రి పదవులు కేటాయించాలని అమిత్​షాను కోరినట్లు తెలుస్తున్నది. కేబినెట్ లో కీలక శాఖలు తమకే కేటాయించాలని విన్నవించినట్లు సమాచారం. మంత్రి పదవుల కోసం అమిత్ షాతో చర్చించేందుకు అజిత్ పవార్ ఢిల్లీకి వచ్చినట్లు ఆ పార్టీ మహారాష్ట్ర చీఫ్ సునీల్ స్పష్టం చేశారు. మూడు పార్టీల నేతలు కూర్చొని పోర్ట్​ఫోలియోలపై చర్చిస్తారని తెలిపారు.

తన ఆరోగ్యం బాగానే ఉందని, రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్​కు వచ్చినట్లు ఏక్​నాథ్ షిండే తెలిపారు. థానేలోని జుపిటర్ హాస్పిటల్ నుంచి మలబార్​హిల్స్​లోని తన అధికారిక నివాసానికి బయల్దేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. కొద్దిగా నీరసంగా ఉందన్నారు. షిండే.. గొంతు నొప్పితో బాధపడుతున్నారని, ఎంఆర్ఐ స్కాన్ కోసం హాస్పిటల్​కు వచ్చారని డాక్టర్ తెలిపారు. డెంగ్యూ నెగిటివ్ వచ్చిందన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X