हैदराबाद: तिरुमाला भगवान बालाजी की आय बढ़ रही है। बड़ी संख्या में भक्त न केवल भगवान के दर्शन के लिए आते हैं और भारी चढ़ावा भी चढ़ाते हैं। परिणामस्वरूप, हुंडी की आय हर महीने बढ़ रही है। हर महीने 100 करोड़ रुपये की आय होती थी, दिसंबर महीने में जबरदस्त इजाफा हुआ है। श्रीवारी वैकुंठ द्वारा दर्शन व्यवस्था के साथ-साथ विभिन्न सेवाएं आयोजित की गईं।
इसके चलते श्रद्धालु अपने परिवार के साथ आकर भगवान बालाजी की सेवा में पूजा-अर्चना और मन्नत पूरी की। साथ ही ढेर सारी धनराशि चढ़ावा भी चढ़ाये। इस प्रकार हुंडी के माध्यम से भगवान बालाजी को 116 करोड़ रुपये की आय प्राप्त हुई है। श्रीवारी वैकुंठ के दर्शन के लिए श्रद्धालु. मशहूर हस्तियाँ भी बड़ी संख्या में उमड़ रहे हैं और तिरुमला का दौरा कर रहे हैं। भक्तों को 23 दिसंबर से शुरू हुई श्रीवारी वैकुंठ यात्रा की अनुमति 1 जनवरी की आधी रात तक दी जाएगी।
లార్డ్ బాలాజీ హుండీ ఆదాయం 115 కోట్లు దాటింది
హైదరాబాద్: తిరుమల శ్రీవారి ఆదాయం అంతకంతకు పెరుగుతూపోతోంది. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకోవడమే కాకుండా భారీగా కనుకలు సమర్పిస్తున్నారు. దీంతో హుండీ ఆదాయం ప్రతి నెలా భారీగా పెరుగుతోంది. ప్రతి నెల రూ. 100 కోట్లు వచ్చే ఆదాయం డిసెంబర్ నెలలో అమాంతం పెరిగిపోయింది. శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం ఏర్పాట్లు చేయడంతో పాటు వివిధ సేవలు నిర్వహించారు.
దీంతో వెంకన్న సేవలో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి మొక్కులు తీర్చుకునున్నారు. డబ్బులు భారీగా సమర్పించారు. ఇలా హుండీ ద్వారా తిరుమలేశుడికి రూ. 116 కోట్ల ఆదాయం వచ్చింది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రముఖులు సైతం భారీగా తరలవచ్చి శ్రీవారిని దర్శించకుంటున్నారు. డిసెంబర్ 23న మొదలైన శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 1 అర్ధ రాత్రి వరకు భక్తులను అనుమతిస్తారు. (ఏజెన్సీలు)