हैदराबाद: मौजूदा समय में ओटीटी कितना लोकप्रिय हो गया है, यह अलग से बताने की जरूरत नहीं है। सिनेमाघरों में रिलीज होने वाली फिल्में महज 15-20 दिनों में ओटीटी पर आने से दर्शकों में इसके प्रति दीवानगी दिख रही है। वे कम कीमत में फिल्में देखने का लुत्फ उठा रहे हैं। इसी को ध्यान में रखते हुए ओटीटी प्लेटफॉर्म भी तेजी से फिल्में रिलीज कर रहे हैं। यह हर हफ्ते सुपरहिट फिल्में स्ट्रीम करके फिल्म प्रेमियों को खुशी दे रहा है।
1) नेटफ्लिक्स:
दिलान 1983 (इंडोनेशियाई मूवी) – 19 दिसंबर, द ड्रैगन प्रिंस (अंग्रेजी वेब सीरीज) – 19 दिसंबर, वर्जिन रिवर सीजन 6 (अंग्रेजी वेब सीरीज) – 19 दिसंबर, फेरी 2 (डच मूवी) – 20 दिसंबर, द सिक्स ट्रिपल आठ ( इंग्लिश वॉर ड्रामा फिल्म)- 20 दिसंबर, उन्जूलो (अंग्रेजी सिनेमा)- दिसंबर 20, यूनिवर्स ज़ो दबीज़ (अंग्रेजी वेब सीरीज़) – 20 दिसंबर, उज़ु माकी (जापानी वेब सीरीज़) – 20 दिसंबर, यो यो हनी सिंह: फेमस (हिंदी मूवी) – 20 दिसंबर। स्पाई एक्स फ़ैमिली कोड व्हाइट (एक्शन कॉमेडी एनीमेशन मूवी) – 21 दिसंबर, द फोर्ज (अंग्रेजी सिनेमा) – 22 दिसंबर.
Also Read-
2) Jio Cinema:
लेड (अंग्रेजी वेब सीरीज) – 19 दिसंबर, मून (वॉक हिंदी वेब सीरीज) – 20 दिसंबर, पिया परदेसिया (मराठी मूवी) – 20 दिसंबर, आज पर जीने की तमन्ना है (भोजपुरी मूवी) – 20 दिसंबर, थेलमा (अंग्रेजी मूवी) – 20 दिसंबर
3) अमेज़न प्राइम:
बीस्ट गेम्स (अंग्रेजी वेब सीरीज) – 19 दिसंबर,
4) डिज़्नी प्लस हॉटस्टार:
व्हाट इफ़ सीज़न 3 (मार्वल इंग्लिश वेब सीरीज़) – 22 दिसंबर
5) ईटीवी विन ओटीटी
लीला विनोदम (तेलुगु रोमांटिक कॉमेडी मूवी) – 19 दिसंबर
6) आहा ओटीटी
जीब्रा (तेलुगु क्राइम थ्रिलर मूवी)- 20 दिसंबर
8) लायंस गेट प्ले:
बॉय किल्स वर्ल्ड (अंग्रेजी मूवी)- 20 दिसंबर
9) बुक माई शो:
सेंटिमेंटल (बंगाली मूवी)- 20 दिसंबर
10) सोनी लिव:
क्यूबिकल्स सीज़न 4 (हिंदी ड्रामा वेब सीरीज़) – 20 दिसंबर
సినీ ప్రియులకు గుడ్ న్యూస్, ఈ వారం ఓటీటీలో రానున్న సినిమాలు ఇవే..
హైదరాబాద్ : ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కేవలం 15-20 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుండంతో ప్రేక్షకులు ఎక్కువగా దీనిపైనే మక్కువ చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది చిత్రాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక దీనిని మనసులో పెట్టుకొని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా త్వరత్వరగా సినిమాలు రిలీజ్ చేస్తున్నాయి. అలా వారం వారం సూపర్ హిట్ చిత్రాలను స్ట్రీమింగ్ చేస్తూ సినీ ప్రియులకు ఆనందాన్ని ఇస్తున్నాయి. ఈ క్రమంలో మరి ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు…
1) నెట్‌ఫ్లిక్స్:
దిలాన్ 1983 (ఇండోనేషియన్ మూవీ)- డిసెంబర్ 19, ది డ్రాగెన్ ప్రిన్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19, వర్జిన్ రివర్ సీజన్ 6 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19, ఫెర్రీ 2 (డచ్ మూవీ)- డిసెంబర్ 20, ది సిక్స్ ట్రిపుల్ ఎయిట్ (ఇంగ్లీష్ వార్ డ్రామా చిత్రం)- డిసెంబర్ 20, ఉంజులో (ఇంగ్లీష్ సినిమా)- డిసెంబర్ 20, యూనివర్ క్సో డబీజ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 20, ఉజు మాకీ (జపనీస్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 20, యో యో హనీ సింగ్: ఫేమస్ (హిందీ చిత్రం)- డిసెంబర్ 20. స్పై X ఫ్యామిలీ కోడ్ వైట్ (యాక్షన్ కామెడీ యానిమేషన్ మూవీ)- డిసెంబర్ 21, ది ఫోర్జ్ (ఇంగ్లీష్ సినిమా)- డిసెంబర్ 22
2) జియో సినిమా:
లెయిడ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19, మూన్ (వాక్ హిందీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 20, పియా పరదేశియా (మరాఠీ చిత్రం)- డిసెంబర్ 20, ఆజ్ పర్ జీనే కీ తమన్నా హై (భోజ్‌పురి మూవీ)- డిసెంబర్ 20, థెల్మా (ఇంగ్లీష్ మూవీ)- డిసెంబర్ 20
3) అమెజాన్ ప్రైమ్:
బీస్ట్ గేమ్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19,
4) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
వాట్ ఇఫ్ సీజన్ 3 (మార్వెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 22
5) ఈటీవీ విన్ ఓటీటీ
లీలా వినోదం (తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ)- డిసెంబర్ 19
6) ఆహా ఓటీటీ
జీబ్రా (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 20
8) లయన్స్ గేట్ ప్లే:
బాయ్ కిల్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సినిమా)- డిసెంబర్ 20
9) బుక్ మై షో:
సెంటిమెంటాల్ (బెంగాలీ చిత్రం)- డిసెంబర్ 20
10) సోనీ లివ్:
క్యూబికల్స్ సీజన్ 4 (హిందీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 20 (ఏజెన్సీలు)