హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి గురువారం ఉదయం నిజామాబాద్ లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి కుటుంబ సభ్యులతో కలిసి అభిషేకం, ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

ఈ సందర్భంగా కవిత ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి, కార్తీక మాస శుభాకాంక్షలు తెలపారు. అలాగే కార్తీక పౌర్ణమి మరుసటి రోజున ఎప్పటిమాదిరిగానే శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి అభిషేకం చేశాం.
Also Read-
ఆ స్వామివారి దయతో జిల్లా ప్రజలు బాగుండాలని కోరుకున్నారు. మొంథా తుపాను వల్ల రకరకాల నష్టాలు జరిగినయి. ప్రజలంతా మనోధైర్యంతో ఉండాలని కోరుకున్నరు. డెఫినెట్ గా మంచి రోజులు వస్తాయి. మనోధైర్యంతో ఉండాలని కోరుతున్నను అని కవిత అన్నారు.
