हैदराबाद : पूर्व मंत्री जुपल्ली कृष्णराव और पूर्व सांसद पोंगुलेटी श्रीनिवास रेड्डी भारत राष्ट्र समिति, (BRS) से निलंबित किया गया है। ये दोनों नेता को कुछ समय से पार्टी विरोधी गतिविधियों में लिप्त होने के कारण निलंबित कर दिया गया। बीआरएस के केंद्रीय कार्यालय ने पार्टी नेता और मुख्यमंत्री केसीआर के आदेश पर इस हद तक घोषणा की।
హైదరాబాద్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. గతకొంత కాలంగా ఇరువురు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో సస్పెండ్ చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆదేశాలతో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ప్రకటించింది. (ఏజెన్సీలు)