जुबली हिल्स उपचुनाव प्रचार समाप्त, कांग्रेस, बीआरएस और भाजपा के बीच मुख्य मुकाबला

हैदराबाद: जुबली हिल्स विधानसभा क्षेत्र के उपचुनाव प्रचार समाप्त हो गया है। रविवार शाम ठीक 5 बजे सभी माइक्रोफोन बंद हो गए। जुबली हिल्स उपचुनाव के लिए मतदान 11 तारीख को और मतगणना 14 तारीख को होगी।

इस चुनावी मुकाबले में कुल 58 उम्मीदवार हैं। मुख्य मुकाबला कांग्रेस, बीआरएस और भाजपा के बीच हैं। जुबली हिल्स उपचुनाव का प्रचार लगभग 17 दिनों तक चला। इन 17 दिनों में, प्रमुख दलों के नेताओं ने रैलियों, रोड शो और घर-घर जाकर प्रचार करके खूब धूम मचाई।

11 तारीख को जुबली हिल्स उपचुनाव होने के कारण प्रचार 48 घंटे पहले ही रोक दिया गया। चुनाव आयोग के अधिकारी 14 तारीख को मतों की गिनती करेंगे। जुबली हिल्स निर्वाचन क्षेत्र में 3.92 लाख मतदाता हैं। नवीन यादव कांग्रेस उम्मीदवार हैं, मागंटी सुनीता बीआरएस उम्मीदवार हैं और लंकाला दीपक रेड्डी भाजपा उम्मीदवार हैं।

यह भी पढ़ें-

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. సరిగ్గా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు మైకులన్నీ మూగబోయాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ 11వ తేదీన, 14వ తేదీన కౌంటింగ్ జరుగనుంది.

ఈ ఎన్నికల పోటీలో మొత్తం 58మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉండనుంది. దాదాపు 17 రోజుల పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కొనసాగింది. ఈ 17 రోజులు ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో ప్రధాన పార్టీల నాయకులు హోరెత్తించారు.

11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ఉండటంతో 48 గంటల ముందుగా ప్రచారాన్ని ఆపేశాయి. 14వ తేదీన ఎన్నికల కమిషన్ అధికారులు ఓట్లు లెక్కించనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3.92 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X