हैदराबाद: तेलंगाना में एक तरफ भानु गरज रहा है, वहीं दूसरी ओर बारिश किसानों के लिए परेशानी का सबब बनने वाली है। मौसम विभाग ने चेतावनी दी है कि शनिवार से तीन दिनों तक राज्य में हल्की से मध्यम बारिश हो सकती है।
मौसम विभाग ने कहा कि दक्षिणी तेलंगाना के जिलों में बारिश का असर रहेगा। नलगोंडा, यदाद्री भुवनगिरि, सूर्यापेट, खम्मम, नागरकर्नूल, वनपर्ती, रंगारेड्डी, विकाराबाद, महबूबनगर, नारायणपेट, जोगुलम्बा गदवाला जिलों में कहीं-कहीं मध्यम बारिश होने की उम्मीद है। साथ ही चेतावनी दी है कि बारिश के साथ अत्यधिक तापमान भी दर्ज होने की संभावना है।
गुरुवार को पूरे प्रदेश में भीषण गर्मी का प्रकोप रहा। नलगोंडा जिले के निडमनूर में सबसे अधिक 45.9 डिग्री तापमान दर्ज किया गया। करीमनगर जिले के तंगु में तापमान 45.6 डिग्री, नलगोंडा जिले के दमरचर्लो में 45.5 डिग्री, करीमनगर जिले के वीणावंका में 45.4 डिग्री और सूर्यापेट जिले के रायनीगुडेम में 45.4 डिग्री दर्ज किया गया।
రేపట్నుంచి మూడు రోజులు వానలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఓవైపు ఎండలు దంచుతుంటే.. మరోవైపు రైతులను ఇబ్బందులు పెట్టేలా వానలు ముసురుకోనున్నాయి. శనివారం నుంచి రాష్ట్రంలో మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిం చింది.
దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వానల ప్రభావం ఉంటుందని పేర్కొంది. నల్గొం డ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, నాగర్కర్నూల్, వనపర్తి, రంగా రెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనావేసింది. వానలతో పాటే టెంపరేచర్లూ తీవ్రంగా ఉండే అవ కాశం ఉందని హెచ్చరించింది.
గురు వారం రాష్ట్రవ్యాప్తంగా ఎండ మంట కొన సాగింది. నల్గొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికా ర్డయింది. కరీంనగర్ జిల్లా తంగులలో 45.6, నల్గొండ జిల్లా దామరచర్లలో 45.5, కరీంనగర్ జిల్లా వీణవంక, సూర్యాపేట జిల్లా రాయినిగూడెంలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.(ఏజెన్సీలు)