How is it that CM KCR did not had a courtesy to meet with former Speaker Mrs. Meira kumar who came to Hyderabad city to participate in Telangana formation day celebrations. This shows how graceful and selfish he is.
KCR, who invited various prelates like Jagadgurus to his home and took blessings, ignoring Mrs. Meira kumar who played a key role in the passing of the Telangana Bill in the Lok Sabha even in adverse weather, even though she was available in Hyderabad, is a proof of KCR’s narrow mindedness.
Though that Mrs. Meerakumar came to attend a program organized by the Congress party, but KCR should have officially honored her on behalf of the Telangana government as she presided the house which passed the Telangana Bill.
KCR and his followers are chanting that Telangana came only because of KCR, but they are not even ready to pronounce the names of those who played a major role in making that dream come true.
No matter how much KCR beats his own can, people know the facts. All the people of Telangana know that the bill was not passed in the Lok Sabha with one or two TRS members. No matter how much KCR says that he brought Telangana, no one believes him anymore.
G. Niranjan, TPCC Senior Vice President
తెలంగాణ ప్రభుత్వము తరపున మీరాకుమార్ కు సన్మానించక పోవడము శోచనీయము
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో పాల్గొనడానికి హైదరాబాద్ నగరానికి వఛ్చిన మాజీ స్పీకర్ శ్రీమతి మీరాకుమార్ గారిని మర్యాద పూర్వకముగా కూడా కలువని సీఎం కేసీఆర్ ఎంతటి
కృతజ్ఞుడో, ఎంతటి స్వార్థపరుడో తెలుస్తుంది.
వివిధ పీఠాధిపతులైన జగద్గురువులను ఇంటికి ఆహ్వానించి ఆశీర్వాదాలు తీసుకున్న కేసీఆర్, ప్రతికూల వాతావరణములో కూడా తెలంగాణ బిల్ లోక్ సభ లో పాస్ కావడములో స్పీకర్ గా కీలక పాత్ర వహించిన శ్రీమతి మీరాకుమార్ గారు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నా విస్మరించడము కేసీఆర్ సంకుచిత బుద్ధికి నిదర్శనము.
శ్రీమతి మీరాకుమార్ గారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చినా, తెలంగాణ ప్రభుత్వము తరపున ఆమెకు ఘనముగా సన్మానించక పోవడము శోచనీయము.
కేసీఆర్ మరియు ఆయన వందిమాగధులు కేవలము కేసీఆర్ వలననే తెలంగాణ వచ్చిందని డబ్బా కొడుతున్నారు , కానీ ఆ కల సాకారము కావడములో ప్రధాన భూమిక పోషించిన వారి పేర్లు ఉఛ్చరించడానికి కూడా వారు సిద్ధముగా లేరు.
కేసీఆర్ ఎంత సొంత డబ్బా కొట్టుకున్నా ప్రజలకు వాస్తవాలు తెలుసు. లోక్ సభలో టీ ఆర్ స్ కున్న ఒకరిద్దరు సభ్యులతో బిల్ పాస్ కాలేదని యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. తానే తెలంగాణ తెచ్చానని కేసీఆర్ ఎన్ని కుప్పిగంతులు వేసినా ఇక నమ్మేవారెవరూ లేరు.
– జి. నిరంజన్, టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు