हैदराबाद: तेलंगाना सरकार ने बतुकम्मा उत्सव के उपलक्ष्य में इंदिराम्मा कैंटीन की शुरुआत की। 29 सितंबर को ज़िला प्रभारी मंत्री पोन्नम प्रभाकर ने हैदराबाद के मोतीनगर और खैरताबाद में मिंट कंपाउंड के पास इन कैंटीनों का उद्घाटन किया। मंत्री ने नारियल फोड़कर कैंटीन का उद्घाटन किया और महापौर गदवाला विजयलक्ष्मी के साथ स्वयं विभिन्न प्रकार के टिफिन लोगों में परोसे।
इस अवसर पर, मंत्री ने कहा कि नाश्ते की अच्छी गुणवत्ता बनाए रखी जाएगी और शहर के लोगों को नियमित रूप से नाश्ता उपलब्ध कराया जाएगा। मंत्री ने यह भी बताया कि एक प्लेट टिफिन बनाने में 19 रुपये का खर्च आता है, लेकिन सरकार 14 रुपये खर्च करके केवल पांच रुपये में नाश्ता उपलब्ध करा रही है। नाश्ता करने वालों ने कहा कि सरकार द्वारा शुरू किया गया 5 रुपये का नाश्ता अच्छा है। कार्यक्रम में विधायक दानम नागेंद्र, जीएचएमसी आयुक्त आरवी कर्णन और अन्य पार्षदों ने भाग लिया।
पांच रुपये के नाश्ते की योजना को पहले चरण में 60 केंद्रों में शुरू की गई है। इस के बाद जीएचएमसी शहर भर के 150 इंदिराम्मा कैंटीनों में नाश्ता उपलब्ध कराएगी। इन केंद्रों के माध्यम से प्रतिदिन 25,000 लोगों को बाजरे के टिफिन उपलब्ध कराए जाएंगे। मेनू में इडली, उपमा, बाजरा इडली, बाजरा उपमा, पूरी और पोंगल शामिल होंगे। ज्ञात हो कि इंदिराम्मा कैंटीनों में टिफिन और भोजन उपलब्ध कराने के लिए हरिकृष्ण फाउंडेशन के साथ एक समझौता हुआ है। अधिकारियों का कहना है कि टिफिन स्थापित करने पर प्रति वर्ष 10 करोड़ रुपये खर्च होंगे। रविवार को कैंटीन बंद रहेंगी।
तत्कालीन कांग्रेस सरकार ने छोटे व्यापारियों, दिहाड़ी मजदूरों और विभिन्न कार्यों से शहर आने वाले लोगों को कम लागत में भोजन उपलब्ध कराने के लिए सबसे पहले 2013 में नामपल्ली रेलवे स्टेशन पर पांच रुपये की भोजन योजना शुरू की गई थी। ये रेलवे स्टेशनों, अस्पतालों और प्रवासी श्रमिकों वाले क्षेत्रों में भी स्थापित किए गए हैं। वर्तमान में शहर के 150 केंद्रों पर प्रतिदिन लगभग 30,000 लोगों को भोजन कराया जा रहा है। अब तक लगभग 12 करोड़ लोगों को भोजन उपलब्ध कराया जा चुका है। 150 केंद्रों में से, वर्तमान में केवल 128 केंद्रों पर ही भोजन उपलब्ध कराया जा रहा है। शेष केंद्र मरम्मत के कारण अस्थायी रूप से बंद कर दिए गए हैं।
Also Read-
హైదరాబాద్లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం
హైదరాబాద్ : బతుకమ్మ పండుగ కానుకగా ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించింది ప్రభుత్వం. సోమవారం (సెప్టెంబర్ 29) హైదరాబాద్లోని మోతినగర్ , ఖైరాతాబాద్ మింట్ కంపౌండ్ దగ్గర లో క్యాంటీన్లను ప్రారంభారు జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్. కొబ్బరి కాయ కొట్టి క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి.. మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి స్వయంగా వివిధ రకాల టిఫిన్లను వడ్డించారు.
బ్రేక్ ఫాస్ట్ లో మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ నగర జీవికి నిత్యం అందించనున్నట్లు ఈ సందర్భంగం మంత్రి తెలిపారు. ప్లేట్ టిఫిన్ తయారీకి 19 రూపాయలు ఖర్చవుతుందని.. అయినా ప్రభుత్వం 14 రూపాయలు భరించి 5 రూపాయలకే బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రారంభించిన 5 రూపాయల బ్రేక్ ఫాస్ట్ బాగుందని ప్రజలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, కార్పోరేటర్లు పాల్గొన్నారు.
రూ.5 కే బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను మొత్తం 150 కేంద్రాలకుగాను మొదటి దశలో 60 కేంద్రాల్లో రూ.5 బ్రేక్ ఫాస్ట్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత నగర వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్ల లో బ్రేక్ ఫాస్ట్ ని జీహెచ్ఎంసీ అందించనుంది. డైలీ 25 వేల మందికి మిల్లెట్ టిఫిన్స్ ని ఈ కేంద్రాల ద్వారా అందించనున్నారు. మెనూలో ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరితో పాటు పొంగల్ అందించనున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్, భోజనాలు అందించేందుకు హరికృష్ణా ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే టిఫిన్స్ ఏర్పాటు చేయడానికి ఏడాదికి రూ.10కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. క్యాంటీన్లకు ఆదివారం రోజు సెలవు ఉండనుంది.
నగరంలోని చిరు వ్యాపారులు, అడ్డా కూలీలు, నగరానికి వివిధ పనులపై వచ్చే వారికి తక్కువ ధరలో భోజనం అందుబాటులో ఉండేలా 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5కే భోజన పథకాన్నిమొదటగా నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభించింది. రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు, అడ్డాకూలీలు ఉండే ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నగరంలో 150 కేంద్రాల్లో డైలీ సుమారు 30వేల మంది భోజనం చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 12కోట్ల మందికి భోజనం అందించారు. 150 కేంద్రాలకుగాను ప్రస్తుతం 128 కేంద్రాల్లో మాత్రమే భోజనం అందిస్తున్నారు. మిగిలిన కేంద్రాల్లో మరమత్తుల కారణంగా తాత్కాలికంగా నిలిపేశారు. (ఏజెన్సీలు)
