हैदराबाद: मजलिस नगरसेवक के पति और अन्य नेताओं ने शहर के नामपल्ली की निर्दलीय महिला उम्मीदवार पर हमला किया। यह घटना आसिफ नगर पुलिस स्टेशन क्षेत्र में प्रकाश में आई है।
इंस्पेक्टर वेंकटेश्वरलू ने बताया कि अंजुमा बेगम (25) नामपल्ली क्षेत्र से निर्दलीय चुनाव लड़ रही हैं। वह रविवार दोपहर को मुरादनगर के पोलिंग बूथ पर एजेंटों और कुछ महिलाओं के साथ बैठक की।
इसके बाद अंजुमा बेगम ने आसिफ नगर पुलिस से शिकायत दर्ज की कि उसने उसके कपड़े फाड़ दिए और प्राइवेट पार्ट पकड़ लिया। इंस्पेक्टर वेंकटेश्वरलू ने बताया कि मामला दर्ज कर लिया गया है और जांच की जा रही है। इसी क्रम में पीड़ित महिला उम्मीदवार और स्थानीय लोगों की मांग है कि हमलावरों को कड़ी सजा दी जाए।
इससे पहले कोल्लापुर निर्वाचन क्षेत्र की निर्दलीय उम्मीदवार बर्रेलक्का उर्फ शिरिषा के भाई पर भी जानलेवा हमला किया गया था। इसके चलते हाई कोर्ट ने बर्रेलक्का को सुरक्षा प्रदान करने का चुनाव आयोग को आदेश जारी किया।
నాంపల్లి ఇండిపెండెంట్ మహిళా అభ్యర్థిపై మజ్లిస్ కార్పొరేటర్ భర్త దాడి
హైదరాబాద్: నాంపల్లి ఇండిపెండెంట్ మహిళా అభ్యర్థిపై మజ్లిస్ కార్పొరేటర్ భర్త, నేతలు దాడి చేసిన ఘటన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… నాంపల్లి సెగ్మెంట్ నుంచి ఇండిపెండెంట్ గా అంజుమ బేగం (25) పోటీ చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం మురాద్ నగర్ లోని పోలింగ్ బూత్ లో ఏజెంట్లు, కొందరు మహిళలతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక మజ్లిస్ కార్పొరేటర్ భర్త మూసా వెళ్లి ఇక్కడ ఎందుకు మీటింగ్ పెట్టావంటూ ప్రశ్నిస్తూ ఆమెపై దాడి చేశాడు.
ఆపై బట్టలను కూడా చించివేశాడని, ప్రైవేట్ పార్ట్స్ కూడా పట్టుకున్నాని అంజుమ్ ఆసిఫ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు, స్థానికులు డిమాండ్ చేశారు. (ఏజెన్సీలు)