आंध्र प्रदेश में भीषण सड़क हादसा, लॉरी ने मारी ट्रैवल बस को टक्कर, सात लोगों की मौत और…

हैदराबाद: आंध्र प्रदेश के नेल्लोर जिले के कावली और मुसुनुर टोल प्लाजा के पास एक निजी बस और लॉरी की भीषण भिड़ंत हो गई। हादसा आधी रात दो बजे हुआ। इस हादसे में सात लोगों की मौत हो गई और 15 अन्य गंभीर रूप से घायल हो गए। हालाँकि, तेज रफ्तार लॉरी ने सड़क पर खड़ी लॉरी को पीछे से टक्कर मार दी। वहीं, विपरीत दिशा से आ रही एक निजी बस भी बड़े हादसे का कारण बनी। बस का सामने का हिस्सा पूरी तरह से क्षतिग्रस्त हो गया।

दुर्घटना में शामिल बस कावेरी ट्रैवल्स की पाई गई। यह चेन्नई से हैदराबाद आ रही है। हादसे की सूचना मिलते ही पुलिस मौके पर पहुंची है। राहत और बचाव के उपाय किये गये हैं। सभी घायलों को अस्पताल में भर्ती किया गया है। कुछ यात्रियों की मौके पर ही मौत हो गई, जबकि एक महिला और एक अन्य की अस्पताल में इलाज के दौरान मौत हो गई। इस हादसे में दो लॉरी ड्राइवर और बस ड्राइवर की भी मौके पर ही मौत हो गई। मरने वालों की संख्या अधिक होने की आशंका है। पता चला है कि क्लीनर लॉरी चला रहा था।

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి

హైదరాబాద్: నెల్లూరు (ఆంధ్రప్రదేశ్) జిల్లా కావలి, ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఓ ప్రవైట్ బస్సు, లారీ గుద్దుకున్నాయి. అర్ధరాత్రి రెండు గంటలు సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా మరో 15 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఇందులో మొదట ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు కూడా రావడంతో ప్రమాదం పెద్దగా జరిగింది. బస్సు ముందు భాగం అంతా నుజ్జు నుజ్జు అయింది.

ప్రమాదం పాలైన బస్సు కావేరీ ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు. ఇది చెన్నై నుంచి హైదరాబాద్ వస్తోంది. ప్రమాదం సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేటపట్టారు. క్షతగాత్రలను ఆసుపత్రికి తరలించారు. కొంతమంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా ఒక మహిళ, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు, బస్సు డ్రైవర్ కూడా అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత అవకాశం ఉందని తెలుస్తోంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X