नोट- मैं जब जेल (१९८० से १९९०) में था, तब वेंकद्रा जी मुझे हेतुवादी पत्रिका भेजते थे। महान लेखक और संपादक का निधन समाज के लिए अपूर्ण क्षति है। के राजन्ना।
हैदराबाद : भारत हेतुवादी संघ के अध्यक्ष और ‘हेतुवादी’ तेलुगु मासिक पत्रिका के संपादक राविपुडी वेंकटाद्री का निधन हो गया है। वो 102 साल के थे। आंध्र प्रदेश के चिराला में निधन हो गया। वेंकटाद्री पिछले 20 दिनों से वृद्धावस्था बीमारी से पीड़ित थे।
वेंकटाद्री के निधन पर इंडिया रैशनलिस्ट एसोसिएशन, आंध्र प्रदेश रैशनलिस्ट एसोसिएशन, रैडिकल ह्यूमनिस्ट सेंटर, इंकोल्लू, हेतुबादी, हेमा पब्लिकेशंस और रैशनलिस्ट्स ने गहरा शोक व्यक्त किया है। उन्होंने एक सौ से अधिक किताबें लिखी है।
ఇకలేరు హేతువాది మాస పత్రిక ఎడిటర్ వెంకటాద్రి
గమనిక- నేను జైలులో ఉన్నప్పుడు (1980 నుండి 1990 వరకు) వెంకడ్రా జీ నాకు హేతువాది పత్రిక పంపేవారు. గొప్ప రచయిత, సంపాదకుని మరణం సమాజానికి తీరని లోటు. K Rajanna
హైదరాబాద్ : భారత హేతువాద సంఘ ఛైర్మన్, హేతువాది మాస పత్రిక ఎడిటర్, బహుగ్రంథ రచయిత రావిపూడి వెంకటాద్రి చీరాలలో మరణించారు. గత 20 రోజులుగా ఆయన వయోభార అనారోగ్యంతో ఉన్నారు.
రావిపూడి వెంకటాద్రి గారి మృతికి భారత హేతువాద సంఘం, ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం, రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్, ఇంకొల్లు ,హేతువాది , హేమా పబ్లికేషన్స్ ,రేషనలిస్ట్ లు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాయి. (Agencies)