हैदराबाद : उत्तराखंड के उत्तरकाशी में मंगलवार को बादल फटने के कारण भारी तबाही मची है। बादल फटने की वजह से खीर गंगा नदी में अचानक भयंकर बाढ़ आ गई और देखते ही देखते धराली गांव के कई घर मलबे में दफन हो गए। उत्तरकाशी में तीन जगहों पर बादल फटने की घटनाएं सामने आईं।
इस घटना के ऐसे वीडियो सोशल मीडिया में वायरल हो रहे हैं, देखकर मन विचलित होता है और रोंगटे खड़े होते हैं। लोगों को भागने तक का मौका नहीं मिला है। इस प्रलय में लोग चीखते चिल्लाते पाये गये। कुछ ही पल पूरा गांव तबाह हो गया और देखते ही देखते लोग लापता हो गये।
अभी तक के आधिकारिक आंकड़ों के मुताबिक, चार लोगों की मौत और 50 लापता होने की खबर है। भारतीय सेना के 11 जवान भी लापता हैं। वहीं, कई लोग लापता भी बताए जा रहे हैं। मौके पर एनडीआरएफ और एसडीआरएफ की टीमें बचाव कार्य में जुटी हुई है। मौसम विभाग ने उत्तरकाशी में 10 अगस्त तक भारी बारिश का अलर्ट जारी किया है।
Also Read-
उत्तराखंड की पुष्कर सिंह धामी सरकार की तरफ से आपदा प्रभावित हिस्सों में राहत एवं बचाव कार्यों में तेजी लाने के लिए तीन आईएएस अधिकारियों को तैनात किया गया है। इनमें अभिषेक रुहेला, मेहरबान सिंह बिष्ट और गौरव कुमार का नाम शामिल है, जो उत्तरकाशी के डीएम प्रशांत आर्य के साथ मिलकर यहां ऑपरेशन संभालेंगे। ये तीनों ही अधिकारी इससे पहले भी उत्तरकाशी में प्रशासनिक जिम्मेदारी निभा चुके हैं। तीनों अधिकारी गढ़वाल कमिश्नर को रिपोर्ट करेंगे। (एजेंसियां)
హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా ధారాలీ గ్రామాన్ని ఉన్నట్టుండి వరదలు తుడిచిపెట్టేయడంతో సహాయక చర్యల్లో భాగమైన11 మంది ఆర్మీ జవాన్లు కూడా వరద్లలో గల్లంతయ్యారు. హర్సిల్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు ముంచెత్తడంతో ఈ వరదల్లో 11 మంది ఆర్మీ జవాన్లు మంగళవారం సాయంత్రం గల్లంతు కావడం గమనార్హం. దిగువ హర్సిల్ ప్రాంతంలోని ఆర్మీ క్యాంప్ దగ్గర ఉన్న సైనికులు గల్లంతయినట్లు భారత ఆర్మీ వెల్లడించింది.
గంగోత్రికి వెళ్లే ప్రాంతంలో యమునోత్రిని సందర్శించిన తరువాత, చార్ ధామ్ యాత్రలో రెండవ స్టాప్ గంగోత్రి ధామ్. యమునోత్రి నుండి గంగోత్రి ధామ్‌కి దూరం దాదాపు 220 కిలోమీటర్లు ఉంటుంది. కానీ అక్కడికి చేరుకోవడానికి నడవాల్సిన అవసరం లేదు. వాహనాల్లో రోడ్డు మార్గంలో గంగోత్రి ధామ్‌కి సులభంగా చేరుకోవచ్చు. గంగోత్రి ధామ్‌లో స్వామిని దర్శించుకుంటే భక్తుల పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతుంటారు. గంగోత్రికి వెళ్లే మార్గంలో భక్తులు ఎక్కువగా బస చేసే ప్రాంతం ధారాలీ.
ఈ ధారాలీని మెరుపు వేగంతో మంగళవారం రోజు వరదలు ముంచెత్తాయి. ఊరికి ఊరు వరదల్లో తుడిచిపెట్టుకుపోయింది. అక్కడున్న హోటళ్లు, ఇళ్లు నామరూపాలు లేకుండా పోయాయి. సోమవారం రాత్రి ఎంతో ఆహ్లాదంగా కనిపించిన ఆ ప్రాంతం మంగళవారం సాయంత్రానికి వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లు, హోటళ్లు.. శిథిలాలకు సాక్ష్యంగా నిలిచింది. గంగోత్రి-యమునోత్రికి వెళ్లే భక్తులను రోజు పరిమితి ముగిసిన తర్వాత తెహ్రీ, చంబా, ఉత్తరకాశీలో నిలిపివేస్తారు. (ఏజెన్సీలు)
