హైదరాబాద్ : ఉదయం 8.30 రామప్ప ఆలయంలో పూజలు. పూజల అనంతరం పాలంపేట నుంచి పాదయాత్ర ప్రారంభమై కేషపూర్ మీదుగా మధ్యాహ్నం 1.30 వరకు నర్సాపూర్ క్రాస్ రోడ్ వరకు చేరుకుంటుంది.
మధ్యాహ్నం 1.30 నుంచి 2.00 వరకు భోజన విరామం. మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభం. బండారుపల్లి మీదుగా ములుగు వరకు కొనసాగనున్న పాదయాత్ర. సాయంత్రం 6గంటలకు ములుగులో కార్నర్ మీటింగ్.
Related News: