హైదరాబాద్ : group1, group2 నూతన అభ్యర్థులకు ప్రజా పాలనలో భాగం కావాలని చనగాని దయాకర్ టీపీసీసీ అధికార ప్రతినిధి పిలుపునిచ్చారు. చనగాని దయాకర్ మీడియాతో మాట్లడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ సాధ్యమని రుజువు అయిందని అన్నారు. పది ఏళ్లలో సాధ్యం కాని గ్రూప్ 1, group2 ఉద్యోగాలు భర్తీ కాంగ్రెస్ ప్రభుత్వం లో సాధ్యం అయిందని అన్నారు.
BRS హయాంలో లీకేజీ ల తో నిరుద్యోగులు భయం తో పరీక్ష లకు దూరం అయ్యారని అన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అత్యంత పారదర్శకంగా నిర్వహించిన చరిత్ర అన్నారు. ప్రజా పాలన్లో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను వారధులుగా నూతన అభ్యర్థుల పై ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలన్లో 54 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత అన్నారు. రానున్న తెలంగాణ లో నిరుద్యోగ అభ్యర్థులకు మరిన్ని ఉద్యోగాల భర్తీ ఉంటుందని అన్నారు.
Also Read-
గ్రూప్ 1 రద్దుకు BRS కుట్ర చేసిందని న్యాయం నిరుద్యోగుల వైపు ఉందని రుజువు అయిందని అన్నారు. కేటీఆర్ సుప్రీం కోర్ట్ లో 60 లక్షలు ఖర్చు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్న. కాంగ్రెస్ ప్రభుత్వం నికి రాష్ట ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతచాటాలని నిరుద్యోగ యువతకు పిలుపు నిస్తున్న. నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.
