पुष्पक यात्रियों के लिए टीजीएसआरटीसी ने दी खुशखबरी, किराए में भारी कमी

हैदराबाद: टीजीएसआरटीसी ने पुष्पक यात्रियों को खुशखबरी दी है। पुष्पक बसों के किराए में भारी कमी करने का फैसला किया है। 1 अगस्त को घोषणा की गई है कि वह हैदराबाद के विभिन्न हिस्सों से हवाई अड्डे और हवाई अड्डे से विभिन्न हिस्सों में आने – जाने वाले यात्रियों के किराए में कमी की गई है।

टीजीएसआरटीसी ने घोषणा जारी की है कि शमशाबाद हवाई अड्डे से शहर के विभिन्न मार्ग से जाने वाली पुष्पक बसों के किराए में 50 से 100 रुपये तक की कमी की गई है। यह भी बताया गया है कि किन रूटों पर कितनी कटौती की गई है। आरटीसी ने घोषणा में बताया है कि किस स्टॉप के लिए कितनी कटौती की गई है।

मार्ग ——————- पुरानी कीमत ———– नई कीमत

हवाई अड्डा – शमशाबाद — 200— 100
हवाई अड्डा – अरमार — 250 — 200
हवाई अड्डा – मेहदीपट्टनम–350 —300
हवाई अड्डा – पहाड़ी शरीफ– 200 —100
हवाई अड्डा – बालापुर — 250 — 200
हवाई अड्डा – एलबी नगर — 350 — 300

इसके अलावा, रात 10:00 से सुबह 6 बजे तक मौजूदा कीमतों में 50 रुपये की कमी की गई है।

हवाई अड्डा – जुबली बस स्टेशन — 450 — 400
हवाई अड्डा – जेएनटीयू/मियापुर — 450 — 400
हवाई अड्डा – लिंगमपल्ली—- 450 — 400

Also Read-

పుష్పక్ ప్రయాణికులకు గుడ్ న్యూస్, చార్జీలు భారీగా తగ్గింపు

హైదరాబాద్: పుష్పక్ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పుష్పక్ బస్సు చార్జీలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు అలాగే ఎయిర్ పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల చార్జీలను తగ్గిస్తున్నట్లు ఆగస్టు 01 ప్రకటించింది.

శంషాబాద్ ఎయిర్ పోర్టు రూట్ లో వెళ్లేవారికి అదే విధంగా అక్కడి నుంచి సిటీ రూట్ లో వెళ్లే పుష్పక్ బస్సుల్లో చార్జీలను 50 రూపాయల నుంచి వంద రూపాయల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఏఏ రూట్లలో ఎంత తగ్గనున్నాయో పేర్కొంది. ఏ స్టాప్ కు ఎంత తగ్గుతుందో ప్రకటనలో పేర్కొంది ఆర్టీసీ.

రూట్ పాత ధర కొత్త ధర

ఎయిర్ పోర్ట్ – శంషాబాద్ 200 100
ఎయిర్ పోర్ట్ – ఆరామర్ 250 200
ఎయిర్ పోర్ట్ – మెహదీపట్నం 350 300
ఎయిర్ పోర్ట్ – పహాడీషరీఫ్ 200 100
ఎయిర్ పోర్ట్ – బాలాపూర్ 250 200
ఎయిర్ పోర్ట్ – ఎల్ బి నగర్ 350 300

అలాగే రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 06:00 గంటల వరకు ఇప్పుడున్న ధరలలో 50 రూపాయలు- తగ్గించారు.

ఎయిర్ పోర్ట్ – జూబ్లీ బస్ స్టేషన్ 450 400
ఎయిర్ పోర్ట్ – జెఎన్టీయు/మియాపూర్ 450 400
ఎయిర్ పోర్ట్ – లింగంపల్లి 450 400

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X