एक ही परिवार के चार सदस्यों की मौत
हैदराबाद: शहर के हब्सीगुडा में एक भयानक त्रासदी घटित हुई है। एक दम्पति ने अपने दो बच्चों की हत्या करने के बाद आत्महत्या कर ली। यह घटना सोमवार शाम को घटी है। स्थानीय लोगों से मामले की जानकारी मिलने पर पुलिस मौके पर पहुंची।
पुलिस ने शवों को पोस्टमार्टम के लिए अस्पताल भेज दिया है। पुलिस को संदेह है कि वित्तीय परेशानियों के चलते परिवार ने यह कदम उठाया है। मामल दर्ज कर जांच शुरू कर दी गई है। इस घटना का पूरा विवरण नहीं मिल पाया है।
Also Read-
హైదరాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
హైదరాబాద్: నగరంలోని హబ్సిగూడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి.. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్‌కు వెళ్లారు.
మృతదేహాలను ఆసుపత్రి తరలించారు. కుటుంబం బలవన్మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
