Delhi Liquor Scam : दिल्ली शराब घोटाला मामले में पांच लोगों को सशर्त जमानत

हैदराबाद/नई दिल्ली: सीबीआई की विशेष अदालत ने दिल्ली शराब घोटाला मामले में आरोपी अरुण रामचंद्रपिल्लई, मुत्ता गौतम, कुलदीप सिंह, नरेंद्र सिंह और समीर महेंद्रू को सशर्त जमानत दे दी है। दिल्ली के राउज एवेन्यू स्थित सीबीआई की विशेष अदालत के न्यायाधीश नागपाल ने मंगलवार को आरोपियों को 30 दिन की अंतरिम जमानत दी और आदेश जारी किया।

सीबीआई मामले में पिल्लै, गौतम, कुलदीप और नरेंद्र को ईडी मामले में समीर को जमानत मिली है। समीर महेंद्रू इस समय तिहाड़ जेल में हैं। मालूम हो कि इस मामले में सीबीआई तेलंगाना से अरुण पिल्लई और मुत्ता गौतम को पहले ही गिरफ्तार कर चुकी है। बताया गया है कि अदालत की अनुमति से उनके बयान दर्ज किए गए।

अदालत ने आदेश दिया कि प्रत्येक आरोपी को जमानत के लिए एक लाख रुपये का निजी मुचलका और एक जमानतदार देना होगा।आदेश दिया गया कि वे बिना अनुमति के देश नहीं छोड़ेंगे, गवाहों को प्रभावित नहीं करेंगे और आपराधिक गतिविधियों में शामिल नहीं होंगे। जांच अधिकारियों द्वारा अनुरोध किए जाने पर जांच में शामिल होने और सहयोग करने का सुझाव दिया गया है।

कोर्ट ने चेतावनी दी है कि शर्तों का उल्लंघन करने पर जमानत रद्द कर दी जाएगी। इससे पहले अदालत ने सीबीआई मामले में गिरफ्तार विजय नायर और अभिषेक बोइनपल्ली को जमानत दे दी थी। लेकिन ये दोनों ईडी के मामले में जेल में हैं। शराब घोटाले में अब तक ईडी और सीबीआई 12 लोगों को गिरफ्तार कर चुकी है। सीबीआई द्वारा दर्ज मामले में अब तक सात लोगों को जमानत मिल चुकी है। समीर महिंदू ने ग्लैड ब्लैडर ऑपरेशन के लिए जमानत याचिका दाखिल की है।

లిక్కర్​స్కాంలో ఐదుగురికి బెయిల్

హైదరాబాద్‌‌/న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులైన అరుణ్‌‌ రామచంద్రపిళ్లై, ముత్తా గౌతమ్‌‌, కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, సమీర్​ మహేంద్రుకు సీబీఐ స్పెషల్​ కోర్టు షరతులతో బెయిల్​ మంజూరు చేసింది. మంగళవారం ఢిల్లీలోని రౌస్​ అవెన్యూలోని సీబీఐ స్పెషల్‌‌ కోర్టు జడ్జి నాగ్‌‌పాల్ వీరికి 30 రోజుల పాటు మధ్యంతర బెయిల్​ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

సీబీఐ కేసులో పిళ్లై, గౌతమ్, కుల్దీప్, నరేంద్రలకు ఈడీ కేసులో సమీర్ కు బెయిల్ వచ్చింది. సమీర్ మహేంద్రు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. అయితే ఈ కేసులో రాష్ట్రానికి చెందిన అరుణ్‌‌ పిళ్లై, ముత్తా గౌతమ్‌‌ను గతంలోనే సీబీఐ అరెస్ట్ చూపినట్లు తెలిసింది. కోర్ట్ అనుమతితోనే వారి స్టేట్‌‌మెంట్‌‌ను రికార్డ్‌‌ చేసినట్లు సమాచారం.

బెయిల్ కోసం నిందితులు ఒక్కొక్కరు రూ.లక్ష వ్యక్తిగత పూచికత్తు, ఒకరి ష్యూరిటీ ఇవ్వాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని, నేర పూరిత కార్యకలాపాలకు పాల్పడరాదని ఆదేశించింది. ఇన్వెస్టిగేషన్‌‌ అధికారులు ఎప్పుడు కోరినా దర్యాప్తునకు హాజరై సహకారం అందించాలని సూచించింది.

షరతులు అతిక్రమిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. సీబీఐ కేసులో అరెస్టయిన విజయ్ నాయర్, అభిషేక్‌‌ బోయినపల్లికి గతంలోనే కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈడీ కేసులో వారిద్దరూ జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకు లిక్కర్​ స్కాంలో ఈడీ, సీబీఐ 12 మందిని అరెస్ట్ చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసులో ఇప్పటివరకు ఏడుగురికి బెయిల్ దొరికింది. సమీర్ మహీంద్రు గ్లాడ్ బ్లాడర్ ఆపరేషన్ కోసం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X