तेज रफ्तार कार ने लॉरी को मारी टक्कर, एक ही परिवार के पांच लोगों की मौके पर ही मौत और…

हैदराबाद: शनिवार सुबह हुए भीषण सड़क हादसे में पांच लोगों की मौके पर ही मौत हो गई। यह दुखद हादसा आंध्र प्रदेश के कडपा जिले के गुव्वाला चेरुवु घाट पर हुआ। एक तेज़ रफ़्तार कार ने लॉरी को जोरदार टक्कर मार दी। इस हादसे में कार सवार पांच लोगों की मौत हो गई तथा कई अन्य घायल हो गए।

दुर्घटना में मारे गए लोगों में तीन महिलाएं और दो बच्चे शामिल हैं। यह दुर्घटना उस समय हुई जब कार रायचोटी से कडपा जा रही थी। सूचना मिलने पर स्थानीय पुलिस मौके पर पहुंची और घायलों को उपचार के लिए अस्पताल पहुंचाया। पुलिस मामला दर्ज कर लिया गया है और जांच जारी है।

मृतकों की पहचान बडवेलु मंडल के चिंतापुत्तया गांव के निवासियों के रूप में हुई है। यह पुष्टि हो गई है कि वे एक ही परिवार के हैं। बताया गया है कि यह दुर्घटना उस समय हुई जब वे मेले में भाग लेकर रायचोटी से कडप्पा लौट रहे थे।

यह भी पढ़ें-

కడప జిల్లాలోఘోర రోడ్డు ప్రమాదం-అక్కడికక్కడే ఐదుగురు మృతి

హైదరాబాద్ : శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొని ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని గువ్వల చెరువు ఘాట్ వద్ద చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో కారులు ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు మృతి చెందగా మరికొంతమందికి గాయాలు అయినట్లు తెలుస్తుంది.

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రమాదానికి గురైన కారు రాయచోటి నుంచి కడప వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మృతులు బద్వేలు మండలం చింతపుత్తయ పల్లెకు చెందిన వారుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన వారుగా నిర్ధారణ అయ్యింది. జాతర నేపథ్యంలో వీరంతా రాయచోటి నుంచి కడపకు వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం(ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X