शिक्षक एमएलसी चुनाव, ऐसी की गई हैं तैयारियां और यह भी…

हैदराबाद : महबूबनगर – रंगारेड्डी – हैदराबाद के संयुक्त जिलों के शिक्षक एमएलसी के चुनाव के लिए सभी तैयारियां पूरी हो चुकी हैं। सोमवार को सुबह 8 से शाम 4 बजे तक मतदान होगा। कुल 21 उम्मीदवार मैदान में हैं। 9 जिलों में 29,720 मतदाता हैं। इनमें 15,472 पुरुष, 14,246 महिला और 2 अन्य हैं।

अधिकारियों ने मतदान के लिए 137 मतदान केंद्र तैयार किए हैं। इनमें 126 मुख्य केंद्र और 11 अतिरिक्त केंद्र शामिल हैं। वोटों की गिनती इसी महीने की 16 तारीख को सरूरनगर स्टेडियम में होगी। यदि किसी प्रत्याशी को प्रथम वरीयता के मतों के 50 प्रतिशत से अधिक मत प्राप्त नहीं होते हैं तो द्वितीय वरीयता के मतों की गणना की जाएगी। इस तरह वोटों की गिनती अंत तक होगी और विजेता की घोषणा की जाएगी।

एमएलसी चुनाव की पृष्ठभूमि में प्रचार है कि कुछ मतदाताओं को प्रभावित किया जा रहा है। चर्चा है कि एक प्रत्याशी को पांच हजार और दूसरे प्रत्याशी को 1500 रुपये प्रति वोट के हिसाब से रकम बांटा जा रहा है। कुछ मतदाताओं को खुश करने के लिए कई शराब की पार्टी भी दिये और दे रहे हैं।।

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇయ్యాల్నే

హైదరాబాద్, వెలుగు:  మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇయ్యాల ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 21 మంది అభ్యర్థులు బరిలో  ఉన్నారు. 9 జిల్లాల పరిధిలో  29,720 మంది  ఓటర్లు ఉండగా..  వీరిలో పురుషులు 15,472 మంది, మహిళలు14,246 మంది, ఇతరులు ఇద్దరున్నారు.

పోలింగ్ కోసం అధికారులు137 పోలింగ్ కేంద్రాలను  సిద్ధం చేయగా.. వీటిలో126 మెయిన్ స్టేషన్లు,11 అడిషనల్ స్టేషన్లు ఉన్నాయి.  ఈ నెల 16న సరూర్ నగర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఏ అభ్యర్థికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ లో 50 శాతానికిపైగా ఓట్లు రాకపోతే, సెకండ్ ప్రయార్టీ ఓట్లను లెక్కిస్తారు. ఈవిధంగా చివరి వరకూ ఓట్లు లెక్కించి విజేతను ప్రకటిస్తారు.

ఈ ఎన్నిక నేపథ్యంలో కొందరు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఓ అభ్యర్థి ఓటుకు రూ.5 వేలు చొప్పున, మరో క్యాండిడేట్ రూ.1500 చొప్పున పంచారనే టాక్ వినిపిస్తోంది. పలు సంఘాల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మందుపార్టీలనూ ఏర్పాటు చేశారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X