Dr B R Ambedkar Open University BEd Special Education COUNSELLING ON MARCH 28

Hyderabad: Dr. B. R. Ambedkar Open University (BRAOU) B.Ed (Special Education) for the year 2024-25 counselling on March 28-29, 2025 for the candidates who are qualified in B.Ed (Special Education) Entrance Test – 2024.

The candidates from Rank 1 to 500 are advise to visit the university head quarter on March 28 and candidates from Rank 501 to 1000 on March 29, along with required certificates and documents.

For more details contact 040- 23680333/ 444/ 544 OR visit university portal: www.braouonline.in OR www.braou.ac.in.

Also Read-

మార్చ్ 28 తేదిన అంబేద్కర్ వర్శిటీ బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) కౌన్సిలింగ్

హైదరాబాద్ : డా. బి. ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2024-25 సంవత్సరానికి బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) కౌన్సెలింగ్ ఈ నెల 28-29 తేదిల్లో విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్నట్లు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వై. వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.

బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) ప్రవేశ పరీక్ష – 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు 1వ ర్యాంక్ నుండి 500వ ర్యాంక్ వరకు ఉన్న అభ్యర్థులు మార్చి 28న హాజరు కావాలి, అదేవిధంగా 501వ ర్యాంక్ నుండి 1000వ ర్యాంక్ వరకు ఉన్న అభ్యర్థులు మార్చ్ 29న అవసరమైన సర్టిఫికెట్లు పత్రాలతో విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయానికి రావాలని సూచించారు.

పూర్తి వివరాల కోసం 040- 23680333/ 444/ 544 పోన్ నంబర్లలో సంప్రదించాలని, లేదా విశ్వవిద్యాలయ పోర్టల్‌ను www.braouonline.in లేదా www.braou.ac.in సందర్శించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X