हैदराबाद : टॉलीवुड के विवादित डॉयरेक्टर राम गोपाल वर्मा (RGV) के बारे में अलग से कहने को कुछ खास नहीं है। कहा जाता है कि विवादास्पद टिप्पणियों का दूसरा नाम ही राम गोपाल वर्मा है। वर्मा कई फिल्मों का निर्देशन करने के साथ-साथ विवादित टिप्पणियों को लेकर हमेशा चर्चा में रहते हैं। खासकर पब में वे लड़कियों और कई स्टार्स के साथ एन्जॉय करत रहते हैं और यह देखकर सभी हैरान हो जाते हैं।
इसके अलावा, कोई क्या सोचता है इसकी परवाह किए बिना, वह जो भी महसूस करते है वह कहते है और समाज में हंगामा खड़ा करते है। कई बार वह सोशल मीडिया पर कई बार पोस्ट करके आग में घी का काम भी करते हैं। सबसे महत्वपूर्ण बात यह है कि वह लड़कियों के पैरों को चाटते और चूमते हुए तस्वीरें साझा करते हैं। इसके चलते वे कई की प्रकार की आलोचना और प्रशंसा पाते हैं। इसी बीच हाल ही में एक इंटरव्यू में आरजीवी ने बोल्ड कमेंट किया। एंकर ने सवाल किया कि क्या आप इससे पहले बिस्तर पर चार लोगों के साथ सेक्स करने की बात कही है। क्या आप सचमुच ऐसे काम करते हैं? आरजीवी ने तुरंत जवाब दिया कि हां, यह 100 फीसदी सच है।
क्या आप कह रहे है यह सच है? एंकर के बार-बार पूछने पर आरजीवी ने कहा, ”शायद आप पॉर्न नहीं देखते हैं। उस वीडियो में एक ही बार चार-पांच लोग एक साथ सेक्स करते हैं। इसीलिए आप आश्चर्य चकित हो रहे हैं। सुबह-सुबह उठते ही पोर्न देखना मेरी आदत है। मैं बिस्तर पर चार के साथ सेक्स करता हूं।” यह सुनकर एंकर हैरान रह गया। इसके बाद रोमांस के बारे में पूछे बिना दूसरी बातें करने लगे। अब जब आरजीवी का कमेंट वायरल हो रहा है तो इस बारे में जानने वाला हर कोई हैरान हो रहे है।
పొద్దున్నే అవి చూసి బెడ్‌పై నలుగురితో శృంగారం చేస్తా, రామ్ గోపాల్ వర్మ బోల్డ్ కామెంట్స్!
హైదరాబాద్ : టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వివాదాస్పద కామెంట్స్‌కు పెట్టింది పేరు రామ్ గోపాల్ వర్మ అనేట్లుగా ఆయన కామెంట్స్ ఉంటాయి. పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన దానికంటే వివాదాస్పద కామెంట్స్ చేసి నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ముఖ్యంగా పబ్‌లో అమ్మాయిలతో, పలువురు తారలతో ఎంజాయ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
అలాగే ఎవరూ ఏమనుకుంటారో అని పట్టించుకోకుండా తనకు ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ నెట్టింట దుమారం రేపుతుంటాడు. కొన్ని సార్లు సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు పెడుతూ రచ్చ చేస్తుంటాడు. మరీ ముఖ్యంగా అమ్మాయిల కాళ్లు నాకుతూ ముద్దులు పెట్టుకుంటున్న ఫొటోలు షేర్ చేసి పలుమార్లు విమర్శలకు, ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవీ బోల్డ్ కామెంట్స్ చేశాడు. ఇంతకు ముందు బెడ్‌పై నలుగురితో శృంగారం చేస్తానని చెప్పారు కదా? నిజంగా అలాంటి పనులు మీరు చేస్తారా? అని యాంకర్ అడగ్గా దానికి ఆర్జీవీ స్పందిస్తూ అది నూటికి నూపుపాళ్లు నిజమే అని అన్నాడు.
ఆ తర్వాత నిజమేనా? అని పదే పదే యాంకర్ అడగటంతో ఆర్జీవీ ‘‘మీరు పోర్న్ చూడరనుకుంటాను. ఆ వీడియోలో ఓకేసారి నలుగురైదుగురు శృంగారంలో పాల్గొంటారు. అందుకే మీరు ఆశ్చర్యపోతున్నారు. నేను పొద్దున నిద్ర లేవగానే పోర్న్ చూడటం నాకు అలవాటు. అలాగే బెడ్‌పై నలుగురితో కలిసి శృంగారం చేస్తుంటాను’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో యాంకర్ షాక్ అయి మరోసారి శృంగారం గురించి అడగకుండా ఇతర విషయాలు చర్చించింది. ప్రస్తుతం ఆర్జీవీ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో.. ఈ విషయం తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు. (ఏజెన్సీలు)