రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాల పై చర్చ..
హైదరాబాద్ : సమావేశంలో పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ లు ప్రితం, బెల్లయ్య నాయక్, ఒబేదుల్ల కొత్వాల్. రేపు రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్ ల ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర మంత్రులు.
Also Read-
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణ అవకాశంగా రాజీవ్ యువ వికాసం పథకం…. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పరచడానికి రాజీవ్ యువ పథకమన్న డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క,మంత్రి పొన్నం ప్రభాకర్.