Fire Accident: राजकोट गेमिंग जोन में मौत का तांडव, मृतकों की संख्या बढ़कर हो गई 33, सामने आई है यह वजह

हैदराबाद: गुजरात के राजकोट गेमिंग जोन में आग लगने से मरने वालों की संख्या बढ़कर 33 हो गई है। अधिकारियों ने बताया कि जब गुजरात में टीआरपी गेम ज़ोन में आग लगने की घटना हुई, तो उसमें 300 लोग मौजूद थे। मरने वालों में अधिकतर नाबालिग है।

राजकोट सिटी स्पेशल ऑपरेशंस ग्रुप (एसओजी) पुलिस फिलहाल आग लगने के कारणों की जांच कर रही है। जांच कर रही पुलिस ने बताया कि गेम जोन में 2000 डीजल और 1500 पेट्रोल का भंडारण जमा था। इसके चलते आग तेजी से भड़क गई। इस घटना पर गुजरात के सीएम भूपेन्द्र पटेल ने गहरा शोक व्यक्त किया है। बताया कि राहत कार्य अभी भी जारी है। शव को पहचान कर पाना मुश्कल हो गया है।

डीएनए टेस्ट कराकर शव परिजनों को सौंपे जा रहे हैं। राजकोट सिविल अस्पताल में पीड़ितों के परिजनों के विलाप से गूंज रहा हैं। बताया जा रहा है कि टिकट जहां आमतौर पर 500 रुपये का होता है, वहीं ऑफर के तहत 99 रुपये में एंट्री दी गई। यही वजह है कि शनिवार को गेम जोन में पर्यटकों की भीड़ बढ़ गई थी।

संबंधित खबर-

రాజ్‌కోట్ గేమ్మింగ్ జోన్ అగ్నిప్రమాదం

హైదరాబాద్ : గుజరాత్ లోని రాజ్‌కోట్ గేమ్మింగ్ జోన్ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 33కి చేరింది. గుజరాత్ లోని టీఆర్పీ గేమ్ జోన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అందులో 300 మంది ఉన్నట్లు అధికారులు వివరాలు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఎక్కువగా మైనర్లే ఉన్నారు.

यह भी पढ़ें-

రాజ్‌కోట్ సిటీ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) పోలీసులు ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలు పరిస్థితులను పరిశీలిస్తున్నారు. గేమ్ జోన్ లో 2వేల డీజిల్, 1500ల పెట్రోల్ నిల్వలు ఉన్నాయని దర్యాప్తు చేసిన పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. డెడ్ బాడీలు కాలిపోయి గుర్తు పట్టలేని పరిస్థితిలో ఉన్నాయి.

డీఎన్ఏ పరీక్షలు చేసి మృతదేహాలను ఫ్యామిలీస్ కు అప్పగిస్తున్నారు. రాజ్‌కోట్ సివిల్ హాస్పిటల్‌లో బాధిత కుటుంబాల ఆర్తనాథాలో మారుమోగుతున్నాయి. సాధారణంగా రూ.500 టికెట్ ఉండగా.. ఆఫర్ అని రూ.99లకే ఎంట్రీ ఇచ్చారంటా అందువల్లనే శనివారం (మే25) గేమ్ జోన్ లో పర్యటకుల రద్దీ పెరింగింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X