हैदराबाद : तेलंगाना सरकार ने शनिवार को आदेश जारी कर तेलंगाना में कई आईपीएस अधिकारियों का तबादला कर दिया। सीवी आनंद को हैदराबाद पुलिस कमिश्नर नियुक्त किया गया है। अब तक पुलिस कमिश्नर रहे कोत्ताकोटा श्रीनिवास रेड्डी का सरकार ने तबादला कर दिया है। उन्हें डीजी विजिलेंस के पद पर नियुक्त किया गया। सरकार ने सीवी आनंद की जगह विजयकुमार को एसीपी डीजी नियुक्त किया है।
सरकार ने महेश भागवत को एडीजी कार्मिक एवं कल्याण का पूर्ण अतिरिक्त प्रभार सौंपा है। साथ ही सरकार ने रमेश को पुलिस महानिरीक्षक खेल का पूर्ण अतिरिक्त प्रभार सौंपा है। सीवी आनंद इससे पहले हैदराबाद पुलिस कमिश्नर भी रह चुके हैं। वे 24 दिसंबर 2021 से 12 अक्टूबर 2023 तक हैदराबाद के सीपी थे। इससे पहले उन्होंने केंद्रीय सेवाओं में अतिरिक्त पुलिस महानिदेशक के रूप में कार्य किया था। 2017 में उन्हें राष्ट्रपति पुलिस पदक और इनोवेटिव लीडरशिप अवार्ड भी मिला है।
यह भी पढ़ें-
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్
హైదరాబాద్ : తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఇప్పటివరకు పోలీస్ కమిషనర్‌గా ఉన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. విజిలెన్స్ డీజీగా ఆయనను నియమించింది. సీవీ ఆనంద్ స్థానంలో ఏసీపీ డీజీగా విజయ్‌కుమార్‌ను ప్రభుత్వం అపాయింట్ చేసింది.
మహేష్ భగవత్‌కు ADG పర్సనల్ అండ్ వెల్ఫేర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్పోర్ట్స్ గా రమేశ్‌కు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. సీవీ ఆనంద్ ఇంతకుముందు కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. 2021, డిసెంబర్ 24 నుంచి 2023, అక్టోబర్ 12 వరకు హైదరాబాద్ సీపీగా ఉన్నారు. అంతకుముందు ఆయన కేంద్ర సర్వీసుల్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా సేవలు అందించారు. 2017లో రాష్ట్రపతి పోలీసు పతకంతో పాటు ఇన్నోవేటివ్ లీడర్‌షిప్ అవార్డు కూడా అందుకున్నారు. (ఏజెన్సీలు)