हैदराबाद: नलगोंडा जिले में एक अप्रिय मामला प्रकाश में आया है। बेटे ने मां की चाकू से गला रेतकर हत्या कर दी। बाद में उसने उसी चाकू से अपना गला काटकर आत्महत्या कर ली। यह घटना नलगोंडा जिले के निडमनूर मंडल में हुई है।
पुलिस के मुताबिक, निडमनूर मंडल केंद्र में रहने वाली राविराला सायम्मा (65) को बेटा राविराला शिवा (36) है। शिव अपनी मां सायम्मा के साथ रहता था। शिवा की एक साल पहले शादी हुई थी और हाल ही में उसका तलाक हो गया।
इसी बात को लेकर पिछले कुछ दिनों से मां-बेटे के बीच झगड़ा हो रहा था। जब झगड़ा हद पार गया तो बेटे शिवा ने मां सायम्मा की चाकू से हत्या कर दी। बाद में उसने उसी चाकू से गला काटकर आत्महत्या कर ली। पुलिस ने मामला दर्ज कर लिया है और जांच की जा रही है।
Also Read-
కన్నతల్లిని దారుణంగా హత్య చేసిన కొడుకు, గొంతు కోసుకుని ఆత్మహత్య
హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కన్నతల్లిని కొడుకు కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడమనూరు మండల కేంద్రంలో ఉండే రావిరాల సాయమ్మ (65)కు కొడుకు రావిరాల శివ (36) ఉన్నాడు. శివ తన తల్లి సాయమ్మ తో కలిసి ఉంటున్నాడు. ఏడాది క్రితం శివకు వివాహం కాగా ఇటీవల విడాకులు అయ్యాయి.
దాంతో గత కొన్ని రోజుల నుంచి తల్లి, కొడుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారా స్థాయికి చేరుకోవడంతో తల్లి సాయమ్మను కుమారుడు శివ కత్తితో గొంతు కోసి చంపాడు. అనంతరం అతను గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. (ఏజెన్సీలు)