Crime: अवैध संबंध में बाधा बने पति की प्रेमी के साथ मिलकर निर्मम हत्या, तीन अंदर, बच्चे अनाथ

हैदराबाद: अवैध संबंध में बाधा बने पत्नी द्वारा प्रेमी के साथ मिलकर पति की हत्या किये जाने की घटना मीरपेट पुलिस स्टेशन इलाके में प्रकाश में आई है। मिली जानकारी के अनुसार, तेलंगाना के वनपर्ती जिले के पानगल मंडल के शाखापुर गांव निवासी चिन्नपगा चिन्ना रामुलु (35) पेशे से लॉरी ड्राइवर के रूप में काम करता था। वह अपनी पत्नी केशम्मा उर्फ ​​माहेश्वरी के साथ अलमासगुड़ा में किराए के मकान में रह रहा था।

पति को पता चला कि माहेश्वरी का जिल्लेलागुडा में रहने वाले मंचाला रामू के साथ उसके पत्नी के बीच विवाहेतर संबंध है। इस विषय को लेकर रामुलु ने अपनी पत्नी को कई बार चेतावनी भी दी, लेकिन उसमें कोई बदलाव नहीं हुआ। हाल ही में माहेश्वरी पति से झगड़े के बाद अपने बच्चों के साथ अपना गृह गांव चली गई।

साथ ही माहेश्वरी ने प्रेमी रामू के साथ मिलकर पति की हत्या के करने की योजना बनाई। योजना के मुताबिक इसी महीने की 20 तारीख को रामू ने एक अन्य साथी पोगु दुलय्या के साथ मिलकर मकान में सो रहे रामुलु पर कुल्हाड़ी से वार किया। गंभीर चोट और रक्तस्राव के कारण रामुलु की मौके पर ही मौत हो गई।

मामले की जानकारी मिलने पर मीरपेट पुलिस मौके पर पहुंची और शव को पोस्टमार्टम के लिए उस्मानिया अस्पताल भेज दिया। पुलिस ने संदिग्धों को हिरासत में लेकर पूछताछ की तो आरोपियों ने जुर्म कबूल कर लिया। पुलिस ने कहा कि रामू को A1, दुलय्या को A2 और माहेश्वरी को A3 के रूप में गिरफ्तार किया गया। आगे की कार्रवाई की जा रही है।

ప్రేమికుడితో అక్రమ సంబంధానికి అడ్డుగా మారిన భర్త దారుణ హత్య

హైదరాబాద్: అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భార్య ప్రియుడి తో కలిసి భర్తను హత్య చేసిన ఘటన మీర్ పేట్ (హైదరాబాద్) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లాకు షాఖాపూర్ గ్రామం పానగల్ మండలానికి చెందిన చిన్నపాగ చిన్న రాములు (35) వృత్తిరీత్యా లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య కేశమ్మ అలియాస్ మహేశ్వరి తో కలిసి అల్మాస్ గూడలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.

జిల్లెలగూడ లో నివాసముండే మంచాల రాము తో మహేశ్వరి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయాన్ని గమనించిన భర్త రాములు భార్యని పలుమార్లు హెచ్చరించిన మార్పు రాలేదు. భర్తతో గొడవపడి గత మూడు రోజుల క్రితం కేశమ్మ పిల్లలతో సహా తన సొంత గ్రామానికి వెళ్లిపోయింది.

ఈ నెల 20 వ తేదీ రాత్రి ప్రియని తో ఫోన్‌లో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమచారం అందిస్తూ ప్రియుడు మంచాల రాము మరో వ్యక్తి తెల్ల పోగు దూలయ్యతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న రాములు పై గొడ్డలితో గొంతు, తలపై విచక్షణ రహితంగా దాడి చేశారు. రక్తం తో తీవ్ర గాయాలు కావడంతో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న మీర్ పేట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదే గాని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఏ 1గా రాము, ఏ 2 గా దూలయ్య, ఏ3 గా మహేశ్వరి లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X