जिसकी लाठी उसकी भैंस : CM रेवंत से मिले मोहम्मद सिराज, गिफ्ट में मिली नौकरी और मकान के लिए जमीन

हैदराबाद : टी20 वर्ल्ड कप 2024 चैंपियन टीम इंडिया का हिस्सा रहे तेज गेंदबाज मोहम्मद सिराज ने मंगलवार को तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी से विनम्रतापूर्वक मुलाकात की। सीएम ने सिराज को टी20 विश्व कप जीतने पर बधाई दी। साथ ही, सीएम ने सिराज को शॉल भेंट कर सम्मानित किया। सीएम की मुलाकात के दौरान मंत्री पोंगुलेटी श्रीनिवास रेड्डी, कोमाटिरेड्डी वेंकट रेड्डी और पूर्व क्रिकेटर अजहरुद्दीन भी मौजूद थे। मंत्रियों ने भी सिराज को बधाई दी।

सीएम रेवंत रेड्डी ने टीम इंडिया की ऐतिहासिक टी20 वर्ल्ड कप जीत पर स्थानीय खिलाड़ी सिराज को बधाई दी। इस अवसर पर सिराज ने सीएम रेड्डी को टीम इंडिया की जर्सी भेंट की। उन्होंने मुख्यमंत्री के साथ टी20 विश्व कप के अनुभव साझा किए। आपको बता दें, कुछ दिन पहले सिराज के हैदराबाद पहुंचने पर फैंस ने उनका भव्य स्वागत किया और एयरपोर्ट से लेकर मेहंदीपट्टनम तक विक्ट्री परेड निकाली गई।

तेलंगाना सरकार ने इस टीम के सदस्य तेज गेंदबाज मोहम्मद सिराज को सरकार की ओर से नौकरी और घर के लिए जमीन देने का फैसला किया है। इस संबंध में सीएम रेवंत रेड्डी ने अधिकारियों को आदेश जारी किया है। सीएम ने अधिकारियों को तुरंत हैदराबाद या आसपास के इलाकों में एक उपयुक्त घर ढूंढने और सरकारी नौकरी प्रदान करने के लिए तत्काल कदम उठाने की सलाह दी।

यह भी पढ़ें-

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన మహమ్మద్ సిరాజ్, ప్రభుత్వం ఉద్యోగం మరియు ఇంటి స్థలం గిఫ్ట్

హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం బంఫర్ ఆఫర్ ఇచ్చింది. గత నెల వెస్టిండీస్, అమెరికా వేదికగా జరిగిన టీ-20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచి టీమిండియా విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో సభ్యుడైన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన ఇంటి స్థలాన్ని వెంటనే గుర్తించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలసిందిగా అధికారులకు సీఎం సూచించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీం ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కలిశారు. ఇవాళ సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని క్రికెటర్ సిరాజ్ మర్యాదపూర్వకంగా వచ్చి కలిశారు. టీ 20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. క్రమంలోనే క్రికెటర్‌కు సీఎం శాలువ కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి టీమ్ ఇండియా జెర్సీని సిరాజ్‌కు బహుకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం తో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్, కాంగ్రెస్ నేత ముహమ్మద్ అజహరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

కాగా, టీ20 వరల్డ్ కప్ 2024 టీమ్ ఇండియా గెలిచిన తర్వాత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇటీవల హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా సిరాజ్‌కు గ్రాండ్ వెల్‌కమ్ లభించిన సంగతి తెలిసిందే. మెహిదీపట్నం నుంచి ఈద్‌గహ్ గ్రౌండ్‌లోని సిరాజ్ ఇంటి వరకు అభిమానులు ర్యాలీ తీశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X